Karnataka : కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలోని �
రైతుల దుస్థితిపై బీజేపీ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తుందని ఎంపీ లక్ష్మణ్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నిర్ణయం మేరకు రైతులను కలుస్తున్నామన్నారు. మిల్లర్లతో ప్రభుత్వం కుమ్మకై రైతుల పొట్ట కొట్టే పని చేస్తుందని మండిపడ్డారు. నెల �
తూర్పు గోదావరి-పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ 12లోగా ఎన్నిక నిర్వహణ పూర్తి చేయాలని నిర్ణయించారు.. ఈ నెల 18 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరించనున్నారు.
కుల గణనకు తాను వ్యతిరేకం కాదని.. కానీ సూచన చేయాలనుకున్నట్లు మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు తెలిపారు. కింది స్థాయి కులాలు అనుకునే వాళ్ళు.. పెద్ద స్థాయి కులాల వాళ్ళ ఇంటి పక్కనే భూములు కొని ఇండ్లు కట్టుకుంటున్నారన్నారు. అలాంటి పరిస్థితిలో.. కుల గ�
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. హుజరాబాద్ సమీపంలోని సింగపూర్ వద్ద బైక్ ను లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుంది. స్థానికులు కేకలు వేయడంతో కొంత దూరం వెళ్లిన లారీ డ్రైవర్ ఆపాడు. మానకొం�
Bangladesh : షేక్ హసీనా పతనం తర్వాత, బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం కోసం ఇంకా ఎన్నికలు జరగలేదు. ఆగస్టు నుంచి ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్ మాత్రమే అధికార భోగాలను అనుభవిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వంలో కూడా అసమ్మతి సంకేతాలు కనిపిస్తున్నాయ�
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర�
ఏపీ అసెంబ్లీలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2024-25 ఆర్థిక ఏడాదికి రూ.43,402 కోట్లతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. అసెంబ్లీలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన అనంతరం అచ్చెన్నాయుడు వ�
కమల్ హాసన్ తమిళ సినిమాకే కాదు ఇండియన్ సినిమాకి కూడా ఒక లెజెండ్. సినీ పరిశ్రమలో ఎన్నో ఎత్తులకు ఎదిగినా ఒదిగి ఉండే కమల్ హాసన్ ను లోక నాయకుడిగా అభిమానులు అందరూ పిలుచుకుంటూ ఉంటారు. అయితే తన అభిమానులకు షాక్ ఇస్తూ కమల్ హాసన్ ఇక నుంచి తనను కమల్ లేదా �
కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యాలయానికి కుల గణన సర్వే చేయటానికి అధికారులు వచ్చారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేను వ్యతిరేకిస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక�
Rahul Gandhi : కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ నేడు కేరళలో పర్యటించనున్నారు. ఇక్కడ ఆయన ప్రియాంక గాంధీ వాద్రాతో కలిసి వాయనాడ్ , కోజికోడ్‌లలో రోడ్ షోలు చేయనున్నారు.
కన్నడ భామ రష్మిక మందన కన్నడ సినీ పరిశ్రమలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయింది. టాలీవుడ్ లో బిజీ బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలోనే బాలీవుడ్ పిలుపు అందుకుని ఇప్పుడు అక్కడికి వెళ్లి అక్కడే సెటిల్ అయ్యే ప్రయత్నాల�
పెళ్లిళ్ల సీజన్ వేళ మగువలకు శుభవార్త. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.550.. 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్లో సోమవారం (నవంబర్ 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,200గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,760గా నమోద�
చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులలో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు నాగ్ అశ్విన్. మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న ఆయన రెండో సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక మూడో సినిమాతో హిట్టు అందుకోవడమే కాదు ఊహించని విధంగా భారీ కలెక్షన్ల
హైదరాబాద్‌లోని ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతుంది. గత కొద్ది రోజులుగా కూల్చివేతలను పక్కన పెట్టిన హైడ్రా మళ్లీ ఆక్రమిత నిర్మాణాలపై విరుచుకుపడుతోంది. హైడ్రా బృందం సోమవారం అమీన్ పూర్‌కు చేరుకుంది. జేసీబీలు, డిజాస్టర్ టీంతో సహా పటేల్ గూడకు
శివకార్తికేయన్ నటించిన అమరన్ సినిమాకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అమరన్ దివంగత సైనికుడు ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఆర్మీ జవాను జీవితాన్ని తెరపైకి తెచ్చిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి, ము�
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆరంభం అయ్యాయి. అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్‌ను కాసేపటి క్రితం ప్రవేశపెట్టారు. 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించారు. బడ్జెట్లో రెవెన్యూ వ్యయ
Justice Sanjeev Khanna : భారత 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది.