India on Russian oil: రష్యా చమురు కొనుగోలుపై జైశంకర్ క్లారిటీ..
- రష్యా ఆయిల్ కొనుగోలుపై భారత్ క్లారిటీ..
- భారత్ స్వయం నిర్ణయాలు తీసుకుంటుందని జైశంకర్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India on Russian oil: భారత్ అమెరికా ట్రేడ్ డీల్ తర్వాత, భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించిందనే వార్తల నేపథ్యంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్లు రాజకీయ ఒత్తిడితో కాకుండా, ఖర్చులు, లభ్యత, ప్రమాదాలను బట్టి జరుగుతాయని ఆయన క్లారిటీ ఇచ్చారు. మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన జైశంకర్.. అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగినా.. భారత వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి మారదని స్పష్టం చేశారు.
Read Also: Mahashivratri 2026: ‘మహాశివరాత్రి’ వ్రత మహిమ.. ఉపవాసం, జాగరణ తప్పక ఉండాల్సిందేనా?
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
ఈ వ్యాఖ్యలకు ముందు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాట్లాడుతూ.. భారత్ రష్యన్ ఆయిలు కొనుగోలు చేయబోవడం లేదని తమకు హామీ ఇచ్చిందని అన్నారు. ఈ వ్యాఖ్యల తర్వాత జైశంకర్ రష్యన్ చమురు విషయంలో స్పష్టత ఇచ్చారు. ‘‘భారత్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటుంది. మీ ఆలోచనతో కలవని నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని అన్నారు.
వారం రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. భారత్ రష్యా చమురు కొనుగోళ్లు ఆపి, అమెరికా నుంచి ఎక్కువ కొనుగోళ్లు చేస్తామని అంగీకరించిందని ప్రకటించారు. ఇదిలా ఉంటే, భారత్ యూఎస్ ట్రేడ్ డీల్ తర్వాత రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ.. భారత్ ఎక్కడా కూడా రష్యన్ ఆయిల్ కొనుగోలును నిలిపేస్తున్నట్లు ప్రకటించలేదని అన్నారు.
తాజావార్తలు
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!