Kotappakonda: కోటప్పకొండకు భక్తుల తాకిడి.. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు
- పల్నాడు: కోటప్పకొండకు భారీగా తరలి వస్తున్న భక్తులు..
- త్రికోటేశ్వర స్వామి దర్శనానికి క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు..
- బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kotappakonda: పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు భక్తుల రద్దీ పెరిగిపోతుంది. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలతో కోటప్పకొండలో మహా శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున ప్రారంభమైన భక్తుల రాక గంట గంటకూ పెరిగిపోతుంది. దీంతో క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.
Read Also: Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
మరోవైపు భక్తుల రద్దీకి తగ్గట్లుగానే దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటిసారి వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ద్వారా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.
Read Also: Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..
అయితే, భక్తుల వాహనాలతో కోటప్పకొండకు వచ్చే రహదారులు రద్దీగా మారాయి. దీంతో కోటప్పకొండ పైకి వెళ్లేందుకు 120 బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడిపిస్తుంది. అలాగే, భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలలో ఉన్న వారికి మంచినీళ్లు అందజేస్తున్నారు ఆలయ సిబ్బంది.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?