గత రెండు రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా�
హుజురాబాద్ కాంగ్రెస్ నాయకులు పాడి కౌశిక్ రెడ్డికి షో కాజ్ నోటీస్ జారీ చేసింది టీపీసీసీ క్రమశిక్షణ సంఘం.. పాడి కౌశిక్ రెడ్డి గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతూ టీఆర్ఎస్ నాయకులతో సన్నిహితంగా ఉంటున్నట్టు ఫిర్యా�
July 12, 2021అక్కినేని అఖిల్ 5వ చిత్రం “ఏజెంట్” అనే యాక్షన్ థ్రిల్లర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో అఖిల్ సిక్స్ ప్యాక్ బాడీతో ప్యాంటులో తుపాక�
July 12, 2021దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా, మహారాష్ట్రలో మాత్రం కేసులు తగ్గడంలేదు. మహారాష్ట్రలోని 8 జిల్లాల్లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. కొల్హాపురి, సాతారా, పాల్ఘాట్, రాయ్‌గడ్, సంధూదుర్గ్, రత్నగిరి, పూణే రూరల్,
July 12, 2021నేడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్.. డీజిల్ గ్యాస్ ధరల పైన నిరసన ర్యాలీలు చేపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇందులో కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే సీతక్క ములుగులో పాల్గొంటుంది. వరంగల్ నగరంలో చేపడుత�
July 12, 2021సూర్య కథానాయకుడిగా రూపుదిద్దుకున్న ‘సూరారై పోట్రు’ తమిళంలోనే కాదు ‘ఆకాశం నీహద్దురా’ పేరుతో తెలుగులో డబ్ అయ్యి, ఓటీటీలో విడుదలైంది. విమర్శకుల ప్రశంసలు పొందడంతో పాటు సూర్య అభిమానులనూ అలరించింది. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ, తెలుగు భాష
July 12, 2021ఒక్కొక్కరికి ఒక్కో ఆలోచన, కోరిక ఉంటుంది. పెళ్లి కొందరి కల అయితే, అందరికంటే భిన్నంగా హనీమూన్ జరుపుకోవాలని కొందరికి ఉంటుంది. అంతరిక్షంలో హనీమూన్ జరుపుకోవడం సాధ్యమేనా అంటే, ఒకప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, ఇప్పుడు సైన్స్ �
July 12, 2021యంగ్ హీరో సుధీర్ బాబు చివరగా “వి” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ప్రస్తుతం అతను “శ్రీదేవి సోడా సెంటర్” సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. నెక్స్ట్ ‘సమ్మోహనం’ దర్శకుడితో రెండవ సారి “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి” అనే సినిమా�
July 12, 2021హుజురాబాద్ లో ఓ ఆడియో టేప్ సంచలనంగా మారింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రలోభాల పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ పాడి కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కార్యకర్తలకు ఫోన్లు చేసారు. హుజురాబాద్ టీఆర్ఎస్ టికెట్ తనకే కన్ఫామ్ అయిందని, యూత్
July 12, 2021ఇండియాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా కరోనా బులిటెన్‌ను విడుదల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గడిచిన 24 గంటల్లో ఇండియాలో 37,154 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం �
July 12, 2021విశ్వవిఖ్యాతి గాంచిన పూరి జగన్నాథ రథయాత్ర ఈరోజు ప్రారంభం కాబోతున్నది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే రథయాత్ర జరుగుతున్నది. సేవకులు మాత్రమే ఈ యాత్రలో పాల్గొంటారు. రథయాత్ర జరుగుతుండటంతో పూరీ
July 12, 2021నేడు నిర్మల్ కు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రానున్నారు. టీపీసీసీ అధ్యక్షులుగా రేవంత్ మొదటి జిల్లా పర్యటన ఇది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ నిర్మల్ లో ఎడ్ల బండ్లు, సైకిల్ ర్యాలీ లో పాల్గొననున్నారు రేవంత్ రెడ్డి. పెట్రోల్, డీజిల్, గ్యాస�
July 12, 2021నిన్న తిరుమల శ్రీవారిని 18010 మంది భక్తులు దర్శించుకున్నారు. 8652 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా… హుండి ఆదాయం 1.77 కోట్లుగా ఉంది. అయితే రేపు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇక 16వ తేదిన శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం చేయనున్నారు. �
July 12, 20212014 ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన శతృఘ్న సిన్హా ఆ తరువాత బీజేపీని వదలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీతో కూ�
July 12, 2021ఆఫ్ఘన్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఆఫ్ఘన్‌లోని అనేక ప్రాంతాలను తమ స్వాదీనంలోకి తీసుకున్న తాలిబన్లు కాందహార్‌ను సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆఫ్ఘన్లో ఉన్న 210 చైనీయులను చైనా గతవారం వెనక్కి తీసు�
July 12, 2021దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణాదిన కేరళ, తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా విస్తారంగా వానలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అటు ఉత్తరాదిన వర్ష
July 12, 202150 వేల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసారు. 13న జరిగే కేబినెట్ లో ఉద్యోగాల ఖాళీ, భర్తీ పై చర్చ జరగనుంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం
July 12, 2021తెలంగాణలో ఇటీవలే వైఎస్ షర్మిల కొత్త పార్టీని ప్రకటించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో పార్టీని స్థాపించిన షర్మిల, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు కీలక పాత్�
July 12, 2021