కొత్త సీఈఓ పేరు ప్రకటించిన ఐసీసీ…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నేడు జియోఫ్ అల్లార్డిస్ ను కొత్త శాశ్వత సీఈఓగా నియమించింది. అల్లార్డిస్ మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు. క్రికెట్ ఆస్ట్రేలియాలో గతంలో ఇదే విధమైన పాత్రను నిర్వహించి… ఎనిమిదేళ్లపాటు ఐసీసీ జనరల్ మేనేజర్ గా ఉన్నాడు. ఇక ఐసీసీ సీఈఓ గా నియమించినబడిన తర్వాత అల్లార్డిస్ మాట్లాడుతూ… “ఐసీసీ కి సీఈఓ గా నియమించబడటం గొప్ప అదృష్టం. అలాగే ఆటలో కొత్త దశ వృద్ధిలోకి ప్రవేశించినప్పుడు క్రీడను నడిపించే అవకాశం ఇచ్చినందుకు ఐసీసీ బోర్డుకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గత ఎనిమిది నెలలుగా ఐసీసీ సిబ్బంది నాకు ఇచ్చిన మద్దతు కోసం నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇటువంటి ప్రతిభావంతులైన జట్టుతో క్రికెట్ కు సేవ చేయడం కోసం నేను ఎదురు చూస్తున్నాను ఐ తెలిపారు.
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!