Latest News
వరదల నష్టానికి ఆదుకోవాలని ప్రధానికి సీఎం జగన్ లేఖ…
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోమ్ శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి జగన్ లేఖ
-
ఎమ్మెల్సీ సందడి:12 ఎమ్మెల్సీ సీట్లు.. 102 నామినేషన్లు
తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి ఏర్పడింది. తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి వుంది. మొత్తం 102 నామినేషన్లు దాఖలయ్యాయి. చెదురుమదురు ఘటనలు మినహా నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఇక పరిశీలన, ఉపసంహరణ �
November 24, 2021 -
భారత్ కరోనా : మళ్ళీ 10 వేలకు చేరువలో కేసులు
ఇండియాలో కరోనా కేసులు మళ్ళీ భారీగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం… గత 24 గంటల్లో కొత్తగా 9,283 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో 437 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు వదిలారు. దీంతో దేశం లో మొత్తం కరోనా కేసుల సంఖ్య
November 24, 2021 -
బీసీసీఐ ఆటగాళ్లకు ఏ సలహా ఇవ్వలేదు : అరుణ్ ధుమాల్
బీసీసీఐ భారత ఆటగాళ్లకు ఆహార ప్రణాళికలో కొత్త నియమాలు పెట్టిందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ తాజాగా ఈ వార్తల పై బీసీసీఐ ట్రెజరర్ అరుణ్ ధుమాల్ స్పందించారు. బీసీసీఐ ఆటగాళ్లకు ఏ విధమైన నియమాలు �
November 24, 2021 -
మత్స్యశాఖలో ఏపీ ఉత్తమ ఫలితాలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో మత్స్యశాఖ అద్భుత ఫలితాలు సాధిస్తోంది. శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైయస్.జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు. భారత ప్రభుత్వం మత్స్యశాఖలో నిర్దేశ�
November 24, 2021 -
పండక్కి ఊరెళుతున్నారా? అయితే రైళ్ళన్నీ ఫుల్
సంక్రాంతి పండుగ అంటే పిల్లలు పెద్దలకి ఎంతో సరదా. ఉద్యోగాలు, పిల్లల చదువుల కోసం వేరే ఊళ్లలో వుండేవారు స్వంతూళ్ళకు వెళతారు. బంధువులు, కుటుంబ సభ్యులతో వారం గడిపేస్తారు. పాత రోజుల్ని గుర్తుచేసుకుంటారు. గోదావరి జిల్లాల వారైతే కోడిపందేలతో మజా చేస
November 24, 2021 -
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ…
కరీంనగర్ జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేడు నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగుతుంది. రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను 27 మంది 53 సెట్లు నామినేషన్లు దాఖలు చేసారు. 25 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసారు. టీఆర్ఎస్ తరపున ఎల�
November 24, 2021 -
శవ పేటికలో ఎలిమినేషన్ ఏంటి ? ‘బిగ్ బాస్’పై నెటిజన్లు ఫైర్
బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్ బాస్’ అన్ని భాషల్లోనూ విశేష ఆదరణతో దూసుకెళ్తోంది. అయితే ఇందులో ఉండే ఎలిమినేషన్ ప్రక్రియ అన్నింటికంటే ఆసక్తికరం. వారానికి ఓ వ్యక్తి హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారు. అలా వాళ్ళను ఎలిమినేట్ చేయడం కోసం ‘బిగ్ బాస్’
November 24, 2021 -
బ్రేకింగ్: లోయర్ మానేరు డ్యాంలో యువతి మృతి
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోయర్ మానేరు డ్యాంలో గుర్తు తెలియని యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. ఈ యువతి ఆత్మహత్యకు పాల్పడిందా? లేక ఎవరైనా ఎక్కడైనా హత్యచేసిన లోయర్ మానేరు డ్యాంలో పడేశారా అనేది తేలాల్చి వుంది. యువతి వివరాలు సేకర
November 24, 2021 -
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక…
నేడు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. హైకోర్టు ఆదేశాలతో మూడోసారి.. ఈరోజు ఉదయం 10:30కు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. మొదటిగా సభ్యుల ప్రమాణ స్వీకారం అనంతరం చైర్మన్ ఎన్నిక జరుగుగుతుంది. ఎక్స్ అఫీషియో సభ్యుడిగా సమావేశానికి హాజరు �
November 24, 2021 -
రహానేకు ఒక్క ఇన్నింగ్స్ చాలు అంటున్న పుజారా…
రేపటి నుండి భారత్ – న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు రహానేకు అప్పగించింది బీసీసీఐ. అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఆసీస్ లో భారత జట్టు సాధించిన చారిత�
November 24, 2021 -
కివీ పళ్ళు తింటున్నారా? మీ హెల్త్ సూపర్!
కివీ పళ్ళు ఈమధ్యకాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. కరోనా కష్టకాలంలో జనం కివీ పళ్ళు ఆహారంలో బాగా తీసుకున్నారు. ఈ ఆరోగ్యకరమైన పండులో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. రెండు కివీ పళ్ళను స్నాక్ గా తీసుకుంటే కడుపు నింపుతాయి. వీటిలో 58 కేలరీలే వుంటాయ
November 24, 2021 -
“జెర్సీ” హిందీ ట్రైలర్… ఇది షాహిద్ టైం !
షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘జెర్సీ’ ట్రైలర్ విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఈ సినిమా తెలుగు సూపర్ స్టార్ నాని నటించిన ‘జెర్సీ’కి హిందీ రీమేక్. ‘కబీర్ సింగ్’ తర్వాత షాహిద్ కపూర్ మరో తెల�
November 24, 2021 -
కైకాల ఆరోగ్యంపై సీఎం జగన్ ఆరా
టాలీవుడ్ లెజెండరీ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స జరుగుతోంది. 86 ఏళ్ల కైకాల అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరగా అప్పటి నుండి వెంటిలేటర్‌పై చికిత్స ప�
November 24, 2021 -
కిలో టమాటా ఇస్తే బిర్యానీ ఫ్రీ.. ఎక్కడో తెలుసా?
టమాటా పేరు చెబితే చాలు జనం హడలిపోతున్నారు. టమోటా ధర 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. తమిళనాడులో అయితే 150 రూపాయలకు కిలో టమోటా అమ్ముతున్నారు. దీంతో టమోటాలు కొనడం మానేశారు జనం. భోజన ప్రియులైతే బిర్యానీలపై పడ్డారు. చెన్నైలో ఓ బిర్యానీ సెంటర్ వారు పెట్
November 24, 2021 -
పవన్, ఎన్టీఆర్, మహేష్ ఒకే ఫ్రేమ్ లో ?
జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. నిన్న ఈ షోలో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా, మహేష్ బాబు అతిథిగా పాల్గొన్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అయితే ఇది నిన్నటి వ
November 24, 2021 -
తిరుమలలో సాధారణ పరిస్థితులు.. భక్తులను అనుమతిస్తున్న టీటీడీ
నిన్న తిరుమల శ్రీవారిని 18941 మంది భక్తులు దర్శించుకున్నారు. 8702 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. అయితే నిన్న హుండి ఆదాయం 1.49 కోట్లు గ ఉంది. అయితే ఇవాళ వరహస్వామి ఆలయంలో మహసంప్రోక్షణకు అంకురార్పణ జరగనుంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో వరహస్వామి ఆలయ గోపు�
November 24, 2021 -
సీఎం జగన్ కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
గ్రామపంచాయతీల పటిష్టత, నిధుల సమస్య తీర్చాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. సర్పంచ్ లకు నిధులు, విధులు లేకుండా పంచాయతీల అభివృద్ధి ఎలా సాధ్యం..?కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 14, 15 ఆర్థిక సంఘాల నిధులతో పాటు �
November 24, 2021
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!