Bangladesh: బంగ్లాదేశీయులు బాటా, పిజ్జా హట్, కేఎఫ్‌సీలపై ఎందుకు దాడులు చేస్తున్నారు..?
- బంగ్లాదేశ్ వ్యాప్తంగా బాటా, పిజ్జా హట్, కేఎఫ్‌సీ స్టోర్లపై దాడులు..
- గాజాపై ఇజ్రాయిల్ దాడులకు నిరసన..
- ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్న షాపులపై దాడులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్‌లో మత ఛాందసవాదం మరింత పెరిగింది. బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయిన మహ్మద్ యూనస్ కూడా రాడికల్ ఇస్లామిక్ సంస్థలైన ‘‘జమాతే ఇస్లామీ’, ‘‘హిజ్‌బుత్ తెహ్రీర్’’ వంటి సంస్థలపై మెతక వైఖరి ప్రదర్శిస్తున్నాడు. దీంతో ఈ గ్రూపులు దేశవ్యాప్తంగా రెచ్చిపోతున్నాయి. మైనారిటీలు, ముఖ్యంగా హిందువులపై దాడులు నిత్యకృత్యంగా మారాయి.
Read Also: UP: ‘‘డ్రమ్‌లో ముక్కలవ్వడం ఇష్టం లేదు’’.. భార్య అక్రమ సంబంధంపై భర్త.. వీడియో వైరల్..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఇదిలా ఉంటే, ఇప్పుడు బంగ్లాదేశ్ వ్యాప్తంగా అంతర్జాతీయ బ్రాండ్లు అయిన బాటా, పిజ్జా హట్, కేఎఫ్‌సీ షాపుల్ని ధ్వంసం చేస్తు్న్నారు. గత రెండు వారాలుగా గాజాలో ఇజ్రాయిల్ దాడుల్ని తీవ్రతరం చేయడంతో నిరసనకారులు హింసాత్మక దాడులకు దిగారు. ఢాకా, బోగ్రా, సిల్హెట్, కాక్స్ బజార్‌తో సహా బంగ్లాదేశ్‌లోని నగరాలు, పట్టణాలలో గాజాకు మద్దతుగా నిరసనలు నిర్వహించారు. ఇజ్రాయిల్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న షాపులపై దాడులు, లూటీలు చేస్తున్నారు. అల్లరి మూకలు షాపుల్ని ధ్వంసం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
విధ్వంసాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేయాలని జనరల్ ఆఫ్ పోలీస్ బహరుల్ ఆలం దేశవ్యాప్తంగా అధికారులను ఆదేశించారు. మరోవైపు, ఢాకాలో యూఎస్ ఎంబసీ వద్ద భద్రతను పెంచారు. నిరసనకారులు దీనికి సమీపంలో అమెరికా వ్యతిరేక నినాదాలు చేశారు. కొందరు డొనాల్డ్ ట్రంప్ టార్గెట్‌గా నినాదాలు చేశారు. ఈ అల్లర్లు అధికార, ప్రతిపక్షాలకు మధ్య రాజకీయ వివాదాన్ని సృష్టించాయి. తాత్కాలిక అధినేత మహ్మద్ యూనస్ ఈ హింసను ఖండించగా, షేక్ హసీనా బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని ఆరోపించారు.
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!