Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Us And Israeli Bombs Rain Down On Iran Once Again

Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి

Published Date :March 3, 2026 , 7:38 am
By Suresh Maddala
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం
  • ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం
  • రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడి
Iran-US: ఇరాన్‌పై మరోసారి అమెరికా, ఇజ్రాయెల్ బాంబ్‌ల వర్షం.. రియాద్‌పై ఇరాన్ దాడి
  • Follow Us :
  • google news
  • dailyhunt

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రం అవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. అంతేదీటుగా ఇరాన్ కూడా ప్రతీకార దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ భారీ దాడికి పాల్పడింది. పేలుడు కారణంగా అమెరికా రాయబార కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించిందని సమాచారం.

అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ దాడిని సౌదీ అరేబియా రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. రియాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంపై రెండు డ్రోన్‌లతో దాడి చేసిందని.. దీంతో రాయబార కార్యాలయం లోపల మంటలు చెలరేగాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో పరిస్థితులు మరింతగా చేజారుతున్నాయి.

Also Read

  • Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
  • Trump: ‘‘ఆ..చెత్తంతా చదవొద్దు’’.. జర్నలిస్ట్‌పై ట్రంప్ ఆగ్రహం
  • Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్‌ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
  • Mojtaba Khamenei: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై సస్పెన్స్ వీడినట్టేనా!? కుడ్యచిత్రం ఆవిష్కరణ

పౌరులకు అమెరికా సలహా
అమెరికా తన పౌరులకు ఒక సలహా జారీ చేసింది, వారు వెంటనే ఈ దేశాలను విడిచి వెళ్లాలని కోరింది. బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, వెస్ట్ బ్యాంక్, గాజా, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ), యెమెన్ దేశాల నుంచి వాణిజ్య మార్గాల ద్వారా బయలుదేరాలని కాన్సులర్ వ్యవహారాల సహాయ కార్యదర్శి మోరా నామ్దార్ పేర్కొన్నారు. ‘‘తీవ్రమైన భద్రతా ప్రమాదాల కారణంగా అమెరికన్ పౌరులు ఈ దేశాల నుంచి ఇప్పుడే బయలుదేరాలి.’’ అని నామ్‌దార్ ఎక్స్ పోస్ట్‌లో రాశారు. అమెరికా పౌరులు అందుబాటులో ఉన్న వాణిజ్య విమానాల్లో లేదా ఇతర మార్గాల్లో బయలుదేరడానికి ప్రయత్నించాలన్నారు.

 

US urges Americans to leave over 12 Middle East countries amid Iran conflict

Read @ANI Story I https://t.co/bINMbvMu7f

#US #MiddleEast #Iranconflict pic.twitter.com/ZzHhlu29e5

— ANI Digital (@ani_digital) March 3, 2026

Assistant Secretary for Consular Affairs, Mora Namdar tweets, "The US Secretary of State, Marco Rubio, urges Americans to DEPART NOW from the countries below using available commercial transportation, due to serious safety risks…" pic.twitter.com/CU8iVKDGRw

— ANI (@ANI) March 3, 2026

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bombs
  • Iran
  • Iran War
  • Israel
  • us

తాజావార్తలు

  • CM Revanth Reddy : BRS ఒక చచ్చిపోయిన శవం.. దానికి భవిష్యత్తు లేదు

  • Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..

  • మరోసారి వక్రబుద్ధి బయట పెట్టిన పాకిస్తాన్.. Vaibhav Sooryavanshi బ్యాట్‌లో AI చిప్ అంటూ కారుకూతలు.!

  • NBK – Koratala Siva మూవీ స్టోరీ లీక్.. మాఫియా డాన్‌గా బాలయ్య! ఇక నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే..

  • Heatwave Alert : తెలంగాణ రికార్డ్ స్థాయి ఉష్ణోగ్రతలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్..!

ట్రెండింగ్‌

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions