Trump: మోడీతో నేను బాగానే ఉన్నా.. ఆయనే నాతో సంతోషంగా లేరు.. ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు
- నేను మోడీతో బాగానే ఉన్నా
- మోడీనే నాతో సంతోషంగా లేరు
- మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీతో సంబంధాలపై మరోసారి అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుంకాలు కారణంగా ప్రధాని మోడీ తనతో అంత సంతోషంగా లేరని.. తాను మాత్రం మోడీతో బాగానే ఉన్నానని పేర్కొన్నారు.
వైట్‌హౌస్‌లో జీవోపీ మెంటర్ రిట్రీట్‌లో ట్రంప్ మాట్లాడుతూ.. ప్రధాని మోడీ తనను చూడటానికి వచ్చారని తెలిపారు. ‘సర్.. దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా’ అని అడిగారని.. కలవొచ్చని అన్నానన్నారు. ‘‘నాకు మోడీతో చాలా మంచి సంబంధం ఉంది. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందున చాలా సుంకాలు చెల్లిస్తున్నారు. దీంతో మోడీ నాతో అంత సంతోషంగా లేరు. అయితే ప్రస్తుతం రష్యా చమురు కొనుగోలు చేయడాన్ని తగ్గించారు..’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- flydubai Incident: ఫ్లై దుబాయ్ విమానాన్ని కాపాడిన భారత పైలట్.. 9/11 తరహా ప్రమాదం తప్పించిన హీరో!
- El Nino Effect: ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన పూలు!
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
ఇది కూడా చదవండి: Off The Record : వింటర్ సెషన్ ను బహిష్కరిస్తూ బీఆర్ఎస్ నిర్ణయం.. అసలు కారణం ఏంటి ?
గతేడాది ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధం ప్రకటించారు. తొలుత భారత్‌పై 25 శాతం సుంకం విధించారు. అనంతరం రష్యా దగ్గర భారత్ చమురు కొనుగోలు చేస్తున్నందున ఉక్రెయిన్‌తో యుద్ధం ఆగడం లేదని వెంటనే చమురు కొనుగోలు నిలిపివేయాలని ట్రంప్ హెచ్చరించారు. కానీ భారత్ చమురు కొనుగోలు నిలిపివేయలేదు. దీంతో భారత్‌పై జరిమానాగా మరో 25 శాతం సుంకం విధించారు. దీంతో భారత్‌పై 50 శాతం సుంకం విధించినట్లైంది. దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
ఆ మధ్య రష్యా చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే ట్రంప్ ప్రకటనను భారతదేశం గతంలోనే తోసిపుచ్చింది. ట్రంప్‌తో అలాంటి సంభాషణే జరగలేదని భారత్ స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Sankranthi: రేపటి తీర్పుపై ప్రభాస్, చిరు సినిమాల భవితవ్యం.. టికెట్ రేట్లపై ఉత్కంఠ!
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!