MLA Jagan Controversy: మరో వివాదంలో ఎమ్మెల్యే జగన్.. చిత్తూరులో హైటెన్షన్ రాజకీయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Jagan Controversy: చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవల “బెంగళూరును చిత్తూరోళ్లు ఏలుతున్నారు” అనే వ్యాఖ్యలతో కర్ణాటకలోని కన్నడ పరిరక్షణ సమితి నిరసనలు వ్యక్తం చేయగా, ఎమ్మెల్యే అనంతరం క్షమాపణ చెప్పారు. ఈ వ్యవహారం సద్దుమణగకముందే మరో వివాదం తెరపైకి వచ్చింది. తాజాగా కట్టమంచిలో జరిగిన ఆలయ కుంభాభిషేక కార్యక్రమంలో చెప్పులు ధరించి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఉన్న ఫొటోను వైసీపీ నాయకులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపింది.
ఈ రెండు అంశాలపై టిడిపి, వైసీపీ నాయకులు పోటాపోటీగా మీడియా సమావేశాలు నిర్వహిస్తూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వివాదాల వెనుక వైసీపీ హస్తం ఉందని టిడిపి ఆరోపిస్తుండగా, తమకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగానే ఈ సమస్యలు తలెత్తాయని వైసీపీ వాదిస్తోంది. ఈ వ్యవహారాలపై నిజానిజాలు తేల్చేందుకు కాణిపాకం వినాయక స్వామి ఆలయంలో సత్యప్రమాణానికి రావాలని టిడిపి, వైసీపీ నాయకులు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకోవడం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది.
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- MLA Gurajala Jaganmohan: హాట్ టాపిక్‌గా టీడీపీ ఎమ్మెల్యే వ్యవహారం.. కార్పొరేషన్ టికెట్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
తాజావార్తలు
-
Matsya: పడవ కింద నుంచి వెళ్లిన ‘మిథికల్ ఫిష్’.. టాలీవుడ్లో మరో గ్రాండ్ విజువల్ వండర్ ‘మత్స్య’!
-
IndiGo : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమానానికి తప్పిన ప్రమాదం
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!