నిన్న(బుధవారం) ఆఫ్ఘనిస్థాన్‌తో టీమిండియా అలవోకగా విజయం సాధించిన విషయం తెలిసిందే. అందులో టీమిండియా స్టార్ బౌలర్ 4 వికెట్లు తీసి ఆఫ్ఘాన్ స్కోరును కట్టడి చేయగా.. ఇక బ్యాటింగ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే తన బౌలింగ్ లో 4 వికెట్లు
నిన్న విరాట్ కోహ్లీ చేసిన కామెంట్స్ తో భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ సంతోషంగా లేడు. అయితే ప్రపంచ కప్ కు ముందు కోహ్లీ టీ20 ఫార్మాట్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని అనుకున్నపుడు… టీ20లతో పాటు టెస్టులు, వన్డేలకు కూడా కెప్టెన్‌గా కోహ్లీనే కొనసాగమని కోరామని, కొన్ని రోజుల కిందట తాను వ్యక్తిగతంగా కోరానన