Trump: ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక.. అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్
- ఇరాన్‌కు మళ్లీ ట్రంప్ హెచ్చరిక
- అణ్వాయుధాల ప్రస్తావన మరిచిపోవాలని వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌ను మరోసారి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అణ్వాయుధాల ప్రస్తావన ఇరాన్ మరిచిపోవాలని.. లేదంటే అణు స్థావరాలపై మిలిటరీ చర్య ఉంటుందని హెచ్చరించారు. న్యూక్లియర్ ఒప్పందం చాలా దగ్గరకు వచ్చినప్పటికీ ఇరాన్ కావాలనే తాత్సారం చేస్తోందని ఆరోపించారు. ఇరాన్ కావాలనే మోసం చేస్తోందని అనుకుంటున్నట్లు ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: Chiranjeevi : ఉదయం లేవగానే చిరంజీవి ఎవరి ముఖం చూస్తారో తెలిస్తే షాక్ అవుతారు..
Also Read
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
అణు ఒప్పందంపై శనివారం ఒమన్‌లో ఇరాన్-అమెరికా మధ్య చర్చలు జరిగాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్.. ఇరాన్ అధికారిని కలిశారు. వారిద్దరి మధ్య చర్చల తర్వాత ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. ఇరాన్.. అమెరికాను తమ వైపు తిప్పుకోవాలని చూస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదు.. ఆ ఆలోచనను విరమించుకోవాలని ట్రంప్ పేర్కొ్న్నారు. ఒకవేళ అమెరికాతో ఒప్పందం చేసుకోకపోతే మాత్రం టెహ్రాన్ అణు కేంద్రాలపై సైనిక దాడి జరుగుతుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Marine Fishing Ban: నేటి నుంచి సముద్రంలో వేట నిషేధం.. అతిక్రమిస్తే కఠిన చర్యలే..
ఇదిలా ఉంటే శనివారం ఇరాన్-అమెరికా మధ్య ఒమన్‌లో అణు ఒప్పందంపై చర్చలు జరిగాయి. ఈ చర్చలు సానుకూల మరియు నిర్మాణాత్మక చర్చలు జరిగాయని ప్రకటించాయి. రెండో దశ చర్చలు శనివారం రోమ్‌లో జరగనున్నాయి. ఇదిలా ఉంటే అమెరికాతో రెండో దఫా చర్చలకు ముందు మిత్రదేశాలైన రష్యా, చైనాను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి సందర్శించనున్నారు.
మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పదవీకాలంలో అమెరికా-ఇరాన్ మధ్య పరోక్ష చర్చలు జరిగాయి. కానీ చర్చలు పురోగతి సాధించలేదు. ఒబామా కాలంలో మాత్రం చర్చలు ఫలించాయి. 2015లో రెండు దేశాల మధ్య ప్రత్యక్ష చర్చలు జరిగాయి. అనంతరం ట్రంప్ అధికారంలోకి రాగానే ఆ ఒప్పందాన్ని రద్దు చేశారు. తాజాగా మరోసారి ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ తాత్సారం చేస్తోంది.
ఇది కూడా చదవండి: Surya : ‘రెట్రో’ ట్రైలర్ డేట్ వచ్చేసింది..
తాజావార్తలు
-
Dhruv Rathee: “గుండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!