NATO: సంచలన నిర్ణయం దిశగా డొనాల్డ్ ట్రంప్..
- నాటో నుంచి ఎగ్జిట్ కానున్న అమెరికా..?
- ట్రంప్ కీలక వ్యాఖ్యలతో అనుమానాలు..
- ఇరాన్ యుద్ధంలో కలిసి రావడం లేదని ట్రంప్ అసహనం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NATO: నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్(NATO) సైనిక కూటమి నుంచి అమెరికా బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ మమీడియాతో మాట్లాడుతూ.. నాటో నుంచి బయటకు వచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. నాటో ఒక ‘‘పేపర్ పులి’’గా మారిందని అన్నారు. నాటో విశ్వసనీయత గురించి తనకు ముందు నుంచి అనుమానాలు ఉన్నాయని ట్రంప్ అన్నారు.
ఇరాన్ యుద్ధ నేపథ్యంలో ట్రంప్‌కు నాటో మిత్రదేశాలు సహకరించడం లేవు. బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీతో పాటు పలు దేశాలు నాటో కూటమిలో ఉంటూ అమెరికా జరుపుతున్న ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలు సందర్భాల్లో ట్రంప్ యూరప్ దేశాలు, నాటో దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధంలో బ్రిటన్, ఫ్రాన్స్‌లు సహకరించడం లేదని, ఇజ్రాయిల్ వైపు వెళ్తున్న తమ విమానాలకు అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు.
Also Read
- Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
- France: ఫ్రాన్స్‌లో కండోమ్‌ల కలకలం.. ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలని సలహా..
- Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
- Canada-US Trade Talks Collapse: కెనడా-అమెరికా మధ్య మళ్లీ ట్రేడ్ వార్?.. కెనడాపై 50% టారిఫ్‌ల ముప్పు
ఇరాన్ దాడుల్లో అమెరికాకు సాయం చేయదని దేశాలను ఉద్దేశిస్తూ.. వెళ్లి మీరు చమురు తెచ్చుకోండి అంటూ హెచ్చరించారు. ‘‘ఇరాన్ అగ్ర నాయకత్వాన్ని నిర్మూలించే చర్యలో పాల్గొనడానికి నిరాకరించిన దేశాలు తమకు కావాల్సిన చమురును అమెరికా నుంచి కొనుగోలు చేయాలని లేదా హార్ముజ్ జలసంధి గుండా వెళ్లి చమురు తెచ్చుకోవాలని రెండు ఆఫ్షన్లు ఇచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్రూత్ సోషల్‌లో రాశారు. మిత్రదేశాలపై ట్రంప్ తన అసనాన్ని వ్యక్తం చేస్తూ.. ఇకపై ఆ దేశాలు తమ కోసం తాము ఎలా పోరాడాలో నేర్చుకోవాలని, మిత్రదేశాలకు అమెరికాకు అండగా నిలవట్లేదని, అమెరికా కూడా ఇకపై వారికి సహాయం చేయడానికి అందుబాటులో ఉండదని స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
New Rules: విమాన ప్రయాణికులకు అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్ ఇవే!
-
Chiranjeevi – Odela Movie Update: మెగాస్టార్ బర్త్‌డే స్పెషల్.. చిరు – ఓదెల మూవీపై బిగ్ క్లారిటీ! ఆ సినిమా ఆగిపోలేదట..
-
Gautam Gambhir: సారాంశ్ జైన్‌కు ఛాన్స్..? కుల్దీప్ యాదవ్‌పై గంభీర్ చేసిన వ్యాఖ్యలు వైరల్
-
Pakistan: మరింత శక్తివంతంగా అసిమ్ మునీర్.. కీలక చట్టానికి పాకిస్తాన్ ఆమోదం..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ పూణె టూర్‌కు ముందు ఉద్రిక్తతలు.. 50 మంది అరెస్ట్
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!