Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
- పాకిస్థాన్‌లో భారీ భూకంపం
- భూకంప తీవ్రత 5.8గా నమోదు
- భారత్‌లోనూ ప్రకంపనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాకిస్థాన్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 5.8గా నమోదైంది. భూకంప కేంద్రం పాకిస్థాన్‌లోనే ఏర్పడింది. భూకంప తీవ్రత భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపై కూడా ప్రభావం చూపించింది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణనష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు.
శనివారం తెల్లవారుజామున హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లాలో భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత 4.1గా నమోదైంది. రాష్ట్ర రాజధానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాంపూర్ ప్రాంతంలో ఈ ప్రకంపనలు నమోదయ్యాయి. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం (నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ) ప్రకారం.. ఉదయం 4:36 గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించాయి. భూకంప కేంద్రం భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది.
Also Read
- Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
- Russia: పుతిన్‌కు రష్యా సైనిక అధికారి వెన్నుపోటు.. ఎంత ఘాతుకానికి పాల్పడ్డాడంటే..!
- Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
- US Tariff Relief for India: ట్రంప్ సంచలన నిర్ణయం.. 100 శాతం సుంకాల అంశంలో భారత్‌కు బిగ్ రిలీఫ్..
భూకంపం కారణంగా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఎస్‌డిఎంఏ) పేర్కొంది. కొండ ప్రాంత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్‌లో తరచుగా సంభవిస్తున్న భూకంపాలు స్థానికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల ఆగస్టు 26వ తేదీ ఉదయం సిమ్లాలో స్వల్ప ప్రకంపనలు సంభవించాయి. అధికారిక సమాచారం ప్రకారం.. ఆగస్టు 1వ తేదీ నాటికి గత మూడేళ్లలో హిమాచల్ ప్రదేశ్‌లో 67 భూకంపాలు సంభవించాయి. వీటివల్ల రూ. 7.05 లక్షల విలువైన ప్రైవేట్ ఆస్తి నష్టం జరిగింది.
- Tags
- Earthquake
- india
- Pakistan
తాజావార్తలు
-
Earthquake: పాకిస్థాన్‌లో భారీ భూకంపం.. భారత్‌లోనూ ప్రకంపనలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
-
Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!