Russia- America: నేడు అమెరికా- మాస్కో విదేశాంగ మంత్రుల భేటీ.. త్వరలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు!
- నేడు అమెరికా- మాస్కో విదేశాంగ మంత్రుల భేటీ..
- రియాద్‌లో యూఎస్- మాస్కోల మధ్య సంబంధాలపై కీలక చర్చ..
- ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేలా ఈ భేటీలో చర్చించే ఛాన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Russia- America: ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై నేటికి సుమారు మూడేళ్లు పూర్తి అవుతుంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పడానికి ఈ రోజు (ఫిబ్రవరి 18) సౌదీ అరేబియా వేదికగా కీలక సమావేశం జరగబోతుంది. అక్కడ అమెరికా- రష్యా విదేశాంగ మంత్రులు చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పర్చుకోవడంతో పాటు ఉక్రెయిన్ అంశానికి ఎలా ముగింపు పలకాలనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ మధ్య ఫేస్ టూ ఫేస్ చర్చలకు ఈ భేటీ లైన్ క్లీయర్ చేయనుంది.
Read Also: Off The Record: ఆ మాజీ మంత్రి మళ్లీ సొంత గూటి వైపు చూస్తున్నారా..?
Also Read
- Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
ఇక, ఈ సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో పాల్గొనున్నారు. అమెరికా- రష్యా సంబంధాల పునరుద్ధరణపై చర్చలు జరగనున్నాయని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. అయితే, సౌదీలో జరిగే చర్చల్లో ఎలాంటి ఫలితం ఉండబోదని.. తాము దానిలో పాల్గొనేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యూఏఈలో వెల్లడించారు. చర్చల్లో తీసుకునే నిర్ణయాలను ఆమోదించేది లేదని పేర్కొన్నాడు. కాగా, యుద్ధాన్ని ముగించే ఏ చర్చల్లోనైనా ఉక్రెయిన్ అధినేత భాగస్వామి అవుతారని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో చర్చల కోసం జెలెన్‌స్కీ అబూధాబీ నుంచి రియాద్ వెళ్లే ఛాన్స్ ఉందని అందరు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!