Censor: సినిమా రీ-ఎడిటింగ్‌కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో సెన్సార్ బోర్డు (CBFC) ఒక కీలకమైన సవరణకు శ్రీకారం చుట్టింది. సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత సినిమాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలు కల్పిస్తున్న నిబంధనలను తొలగించినట్లు స్పష్టమవుతోంది. దీనితో ఇకపై సెన్సార్ సర్టిఫికేట్ పొందిన వర్షనే ఆఖరిది (ఫైనల్ కట్) కావాల్సి ఉంటుంది. సాధారణంగా ఒక సినిమా విడుదలయ్యాక థియేటర్లలో లభించే రెస్పాన్స్‌ను బట్టి లేదా రన్‌టైమ్ ఎక్కువైందనే కారణంతో దర్శక-నిర్మాతలు కొన్ని సీన్లను ట్రిమ్ చేయడమో, లేదా అదనంగా కొత్త సీన్లను కలుపడమో చేస్తుంటారు. గతంలో ఉన్న ప్రొవిజన్ ఆధారంగా ఈ రీ-ఎడిటింగ్ చేసిన వెర్షన్‌ను రీ-సెన్సార్ లేదా ఆమోదం పొంది థియేటర్లలోకి తీసుకొచ్చే వెసులుబాటు ఉండేది.
కానీ తాజా మార్పుల ప్రకారం, ఒకసారి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ సినిమాలో ఎటువంటి కట్స్ లేదా ఎడిట్స్ చేయడానికి అనుమతి ఉండదు. డైరెక్టర్లు తమ సినిమాకు సంబంధించిన చివరి వెర్షన్‌ను మాత్రమే సెన్సార్ బోర్డు పరిశీలనకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమా క్వాలిటీ, స్పష్టత పెరగడానికి ఇది దోహదపడుతుందని కొందరు భావిస్తుంటే, థియేట్రికల్ రెస్పాన్స్ ఆధారంగా మార్పులు చేసుకునే అవకాశం లేకపోవడం మేకర్స్‌కు కాస్త ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
Also Read
- The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
- Oscars 2027: ఇండియా నుంచి ఆస్కార్ రేసులో మరో సినిమా.. ‘గోంధళ్’తో పాటు ‘అంగ్’కు కూడా అరుదైన ఛాన్స్
- Ameesha Patel: హీరోయిన్ల స్టార్‌డమ్‌పై అమీషా సంచలన కామెంట్స్.. నిర్మాతల డబ్బుతో హంగామా ఎందుకంటూ ఫైర్!
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
తాజావార్తలు
-
Iran-Trump: ఇరాన్ ‘100’ కోడ్ జారీ.. క్యాంప్ నుంచి ఒక్కరోజు ముందే వచ్చేసిన ట్రంప్.. పశ్చిమాసియా మళ్లీ అట్టుడకనుందా?
-
The Paradise Censor Cuts: ‘ది ప్యారడైజ్’లో పొలిటికల్ బాంబ్.. సెన్సార్‌ను వణికించిన లీడర్ల పేర్లు ! ఏకంగా 21 చోట్ల కత్తెర..
-
AP Heavy Rain Alert: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అధికారులకు హోంమంత్రి అనిత కీలక ఆదేశాలు
-
Bihar: బీహార్‌లో దారుణం.. నడిరోడ్డుపై బాలికపై లైంగిక వేధింపులు.. ముగ్గురు అరెస్ట్
-
ఇండియాలో అడుగుపెడుతున్న Apple Pay .. ఫోన్‌పే, జీపేల కథ ఏంటి ?
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!