AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు మళ్ళీ ఒక ఆ తీపి కబురు అందించింది. పరిశ్రమలోని రైతులపై విద్యుత్ భార భారాన్ని తగ్గించే లక్ష్యంతో యూనిట్ విద్యుత్‌ను కేవలం రూ. 1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారికంగా జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500కి పైగా ఆక్వా ఫారాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది.
ఆక్వా రంగంలో సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో.. ఈ విద్యుత్ సబ్సిడీ రైతులకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తుంది. సాగు వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఉత్పత్తి పెరగడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్లో మన ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులు మరింత విస్తరించేందుకు ఆస్కారం లభిస్తుంది.
Also Read
రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు ప్రోత్సాహక చర్యలను చేపడుతోంది. అందులో భాగంగానే ఇప్పుడు విద్యుత్ ఛార్జీల తగ్గించి రైతులకు అండగా నిలిచింది. కరెంట్ కష్టాల నుంచి ఉపశమనం లభించడంతో ఆక్వా రంగానికి సరికొత్త ఉత్తేజం లభించనుంది. ఉత్పాదకత పెరిగి, రైతులకు మంచి ఆదాయం సమకూరుతుందని ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
-
Ponguleti: పేదోడి ఆత్మగౌరవమే ఇందిరమ్మ టవర్స్ లక్ష్యం
-
Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
-
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
-
Raaka : ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డు బద్దలుకొట్టిన అల్లు అర్జున్-అట్లీ!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!