Pakistan: మిడిల్ ఈస్ట్‌కు పాకిస్తాన్ యుద్ధ విమానాలు.. ఇజ్రాయిల్ భయమే కారణమా..
- మిడిల్ ఈస్ట్‌లో మోహరించిన పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్..
- ఇజ్రాయిల్ భయంతో విస్తృత భద్రత..
- ఇరాన్ ప్రతినిధులకు ఎస్కార్ట్ ఇవ్వడం కోసం ఫైటర్ జెట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: మధ్యప్రాచ్యంలో గత నెల రోజులుగా కొనసాగున్న సంఘర్షణకు ఎండ్ కార్డ్ పడుతుందా.? అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్-ఇరాన్ యుద్ధంతో మిడిల్ ఈస్ట్ అట్టుడుకుతోంది. అయితే, అమెరికా-ఇరాన్ మధ్య ‘‘కాల్పుల విరమణ’’, శాంతి చర్చలకు ఇస్లామాబాద్ వేదిక అవుతోంది. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ ఇప్పుడు భారీ స్థాయిలో ఫైటర్ జెట్లు, నిఘా విమానాలును మోహరిస్తోంది. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఏకంగా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించింది. ఇందులో భాంగా జెఎఫ్-17, ఎఫ్-16 ఫైటర్ జెట్లను, అవాక్స్ విమానాలను, గాలిలోనే ఇంధనాన్ని నింపే ట్యాంకర్లను , సీ-130 ట్రాన్స్ పోర్ట్ విమానాలను మిడిల్ ఈస్ట్‌లో మోహరించింది.
Read Also: AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..
Also Read
- Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Turkey Earthquake: టర్కీలో భారీ భూకంపం.. 5.8 తీవ్రతతో కంపించిన భూమి
చర్చల్ని నాశనం చేయాలని ఇజ్రాయిల్ చూస్తోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంతో చర్చల కోసం వచ్చే ఇరాన్ ప్రతినిధుల రక్షణ కోసం పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ ప్రయత్నాలు చేస్తోంది. ఇజ్రాయిల్ ఏమైనా చేయొచ్చని పాకిస్తాన్‌లో భయాలు ఉన్నాయి. ఇరాన్ ప్రతినిధుల విమానాలకు పాకిస్తాన్ ఎస్కార్ట్ ఇవ్వబోతోంది. ఇరాన్ ప్రతినిధుల భద్రత కాపాడటంతో పాటు శాంతి చర్చల్ని ఎవరూ భంగం కలిగించకుండా పాకిస్తాన్ చూసుకుంటోంది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అతిపెద్ద స్థాయిలో పాకిస్తాన్‌లో చర్చలు జరగబోతున్నాయి. ఈ చర్చలు యూఎస్-ఇరాన్ మధ్య దశాబ్ధాల కాలంగా జరుగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు ఇవ్వొచ్చు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఈ చర్చలపై దృష్టి కేంద్రీకృతమైంది. మరోవైపు పాకిస్తాన్ తన ఇమేజ్ బిల్డప్ చేసుకోవడానికి ఈ చర్చల్ని ఉపయోగించుకోవాలని భావిస్తోంది. మరోవైపు, ఏ చిన్న ఘటన జరిగినా కూడా పాకిస్తాన్ పరువు మంటగలిసిపోతుంది. దీంతో పాకిస్తాన్ యూఏఈ, సౌదీ అరేబియా సహకారంతో ఈ భద్రతా చర్యల్ని చేపట్టింది.
తాజావార్తలు
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
-
SS Karthikeya : “వారణాసి ఒక అగ్నిపర్వతం”
-
Rahul Gandhi: సీఈసీ కారణంగా ఆ 3 రాష్ట్రాల్లో తీవ్ర ప్రభావం చూపించింది
-
SBI Debit Card: మీ దగ్గర SBI ఏటీఎం కార్డు ఉందా.. వాడకపోతే ఎంత ఛార్జీ పడుతుందో తెలుసా..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!