Netanyahu: ఇజ్రాయెల్ దాడులు.. ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
- ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు
- ఇజ్రాయెల్ తాజా దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతి
- మీడియా సమావేశంలో వెల్లడించిన నెతన్యాహు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో కీలక నేతలు హతమయ్యారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు.
ఇజ్రాయెల్ జరిపిన వాయు దాడుల్లో ఇరాన్ అగ్రశ్రేణి అణు శాస్త్రవేత్త మృతిచెందినట్టు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. గురువారం రాత్రి మీడియా సమావేశంలో నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరొక అగ్రశ్రేణి ఇరానియన్ అణు శాస్త్రవేత్త మరణించాడని పేర్కొన్నారు. అలాగే పలువురు గాయపడినట్లుగా తెలిపారు.
Also Read
- Israel vs Hamas: అక్టోబర్ 7 రహస్యం! ఆ 10 రోజుల్లో ఏం జరిగింది?
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- China: షిప్‌యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
ఈ సందర్భంగా ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీని తీవ్రంగా విమర్శించారు. మోజ్తాబా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మగా అభివర్ణించారు. అందుకు ఉదాహరణే ఇప్పటి వరకు బహిరంగంగా మోజ్తాబా కనిపించకపోవడమే అన్నారు. ఈ సందర్భంగా ఇరాన్ ప్రజలకు ఒక సందేశం ఇచ్చారు. ‘‘కొత్త స్వేచ్ఛా మార్గం కోసం సమయం ఆసన్నమైందని.. వారికి ఇజ్రాయెల్ అండగా నిలుస్తుందని.’’ అని పిలుపునిచ్చారు. అంతా మీ చేతుల్లోనే ఉందని ఇరాన్ ప్రజలకు నెతన్యాహు సూచించారు.
ఇది కూడా చదవండి: US aircraft crash: ఇరాన్‌తో ఉద్రిక్తతల మధ్య భారీ ప్రమాదం.. ఇరాక్‌లో కూలిన అమెరికా సైనిక విమానం.!
తాజావార్తలు
-
BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
-
BeiGo X4: 100KM రేంజ్‌తో కొత్త 3-వీలర్ EV.. ధర ఎంతో తెలుసా?
-
AP Weather Alert: ఇవాళ, రేపు వర్షాలే వర్షాలు.. ఉత్తరాంధ్ర జిల్లాలకు అలర్ట్
-
Samantha: పిల్లలు లేకపోయినా ఓకే అనుకున్నాం.. అదే సమయంలో ఈ గుడ్ న్యూస్.. ప్రెగ్నెన్సీపై సమంత షాకింగ్ కామెంట్స్!
-
Amaravati Economic Region Master Plan: అమరావతి ఎకనామిక్ రీజియన్‌కు కొత్త బ్లూప్రింట్.. పరిశ్రమలు, ఉద్యోగాలపై ఫోకస్
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!