Helicopter Crash : పర్వత ప్రాంతంలో కూలిన హెలికాప్టర్.. 7గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇటలీలో ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు మృతిచెందారు. అయితే మృతుల్లో నలుగురు టర్కీకి చెందినవారు కాగా.. ఇద్దరు లెబనీస్ పౌరులు. గురవారం ఓ ప్రవేట్ చాపర్ ఉత్తర-మధ్య ఇటలీలో దట్టమైన అడవులు, పర్వతప్రాంతంలోకి వెళ్లాక అదృశ్యమైంది. ఈ క్రమంలో రాడార్ సంబంధాలు తెగిపోవడంతో.. గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
అయితే శనివారం ఉదయం ఓ పర్వతారోహకుడు హెలికాప్టర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి దిగిన వారు సహాయక చర్యలు చేపట్టారు. మొదట ఐదు మృతదేహాలను గుర్తించగా.. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. దీంతో హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు మరణించినట్లైంది. దట్టమైన అడవి కావడం వల్ల హెలికాప్టర్ కుప్పకూలిన ప్రదేశాన్ని త్వరగా గుర్తించలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఆ ప్రాంతమంటా చెట్లు ఉండటం వల్ల సహాయక చర్యలకు ఇబ్బంది తలెత్తిందని, మొదట హెలికాప్టర్ కూలిన 10 కిలోమీటర్ల దూరంలో గాలింపు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. రాడార్ వ్యవస్థతో సంబంధాలు లేకపోవడం వల్ల హెలికాప్టర్ జాడ కనిపెట్టలేకపోయినట్లు అధికారులు వివరించారు.
Also Read
- Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
- Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
- Pakistan: పాకిస్తాన్‌ను మెచ్చుకున్న ఎలాన్ మస్క్.. గ్యాంగ్‌రేప్ దోషులకు ఉరిశిక్షపై ప్రశంసలు
- Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్‌కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
తాజావార్తలు
-
Forbes Billionaires List: 4 గదుల ఫ్లాట్ నుంచి 92.8 బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకు..! అంబానీని దాటేసిన టిక్‌టాక్ సృష్టికర్త..
-
DK.Shivakumar: డీకే.శివకుమార్ కేబినెట్‌పై విమర్శలు.. మహిళలకు చోటు లేకపోవడంపై నిలదీత
-
INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
-
CM Revanth Reddy : పాలమూరు సాగునీటి ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే
-
Summer Holidays Extended: భారీ శుభవార్త.. జూన్ 14 వరకు వేసవి సెలవులు పొడిగింపు..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!