Helicopter Crash: సాధారణంగా వాహనాల ప్రమాదాల వీడియోలు చూసినప్పుడు ప్రజలు భయబ్రాంతులకు లోనవుతుంటారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బైక్, కారు, బస్సు, లారీ ఇలా వాహనాల యాక్సిడెంట్స్ కు సంబంధించి అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, ఈసారి ఫ్రాన్స్‌లో జరిగిన ఒక హెలికాప్టర్ ప్రమాదం వీడియో అందరినీ షాక్‌కు గురి చేసింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆ వైరల్ వీడియోలో.. ఒక హెలికాప్టర్ జలాశయం నుంచి నీరు నింపే…
ఇటలీలో ఘోర ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు మృతిచెందారు. అయితే మృతుల్లో నలుగురు టర్కీకి చెందినవారు కాగా.. ఇద్దరు లెబనీస్ పౌరులు. గురవారం ఓ ప్రవేట్ చాపర్ ఉత్తర-మధ్య ఇటలీలో దట్టమైన అడవులు, పర్వతప్రాంతంలోకి వెళ్లాక అదృశ్యమైంది. ఈ క్రమంలో రాడార్ సంబంధాలు తెగిపోవడంతో.. గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బందికి ఎలాంటి ఆచూకీ లభించలేదు. అయితే శనివారం ఉదయం ఓ పర్వతారోహకుడు హెలికాప్టర్ శకలాలను గుర్తించి అధికారులకు సమాచారం అందించడంతో.. రంగంలోకి…