Elon Musk: అలాంటి తప్పు నేను చేయదల్చుకోలేదు.. చార్లీ కిర్క్ హత్యపై మస్క్ కీలక వ్యాఖ్యలు
- అలాంటి తప్పు నేను చేయదల్చుకోలేదు
- చార్లీ కిర్క్ హత్యపై మస్క్ కీలక వ్యాఖ్యలు
- సెప్టెంబర్ 10న హత్యకు గురైన చార్లీ కిర్క్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జాతీయ వాది చార్లీ కిర్క్ హత్య తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందేనని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ది కేటీ మిల్లర్ పాడ్కాస్ట్లో మస్క్ మాట్లాడారు. పట్టపగలు చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారని.. అలాంటి తప్పు తాను చేయదల్చుకోలేదన్నారు. అందుకే బహిరంగంగా కనిపించడం లేదని చెప్పుకొచ్చారు. బహిరంగ ప్రదేశాల్లో సెల్ఫీ ఎందుకు తీసుకోవడం లేదంటే ఇష్టం లేక కాదని.. చార్లీ కిర్క్ హత్య తర్వాత తనలో మార్పు వచ్చిందని.. అలాంటి తప్పు చేయకూడదని చెప్పుకొచ్చారు. అమెరికాను ప్రేమించే సంప్రదాయవాదులు మాత్రమే ఇలా జీవించాల్సి వస్తుందని.. దేశంలో తీవ్రమైన భద్రతా సమస్యలు ఉన్నట్లుగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక నాయకుడు చనిపోతే మళ్లీ పుట్టలేడని.. అందుకే తాను బహిరంగ ప్రదేశాల్లో కనిపించడం మానేసినట్లుగా చెప్పుకొచ్చారు. అప్పటికీ తప్పు చేస్తే మాత్రం కచ్చితంగా చనిపోతారన్నారు. అందుకే తాను అలా చేయడం లేదన్నారు.
ఇది కూడా చదవండి: Mexico: భారత్, చైనాపై మెక్సికో వాణిజ్య యుద్ధం.. 50 శాతం సుంకాలు పెంపు
Also Read
- Nepal PM Balendra Shah: భారత్కు నేపాల్ ప్రధాని బలేంద్ర షా.. ప్రధానిగా తొలి ద్వైపాక్షిక విదేశీ పర్యటన!
- Pakistan: పాకిస్థాన్లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- US News: 19 ఏళ్ల యువకుడికి "హిందుత్వం"పై ఇంత ద్వేషమెందుకు?
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
సెప్టెంబర్ 10న ఉతా వ్యాలీ యూనివర్సిటీలో ప్రసంగిస్తుండగా చార్లీ కిర్క్ హత్యకు గురయ్యారు. ఈ హత్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. ఇక హత్యపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. హత్య వెనుక కుట్ర దాగి ఉందంటూ తాజాగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంకోవైపు చార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ మాత్రం ఖండిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Erika kirk: చార్లీ కిర్క్ హత్యపై స్నేహితురాలు సంచలన ఆరోపణలు.. ఎరికా కిర్క్ తీవ్ర ఆగ్రహం
🔥 WOW. “ITS ONLY REINFORCED
THE SEVERITY OF THE SITUATION. LIFE IS ON HARDCORE MODE. YOU MAKE ONE MISTAKE & YOU’RE DEAD”
– @elonmusk
Elon tells @KatieMiller this regarding why he can’t stop and take a selfie and that it is not because he doesn’t want to…I’m the… pic.twitter.com/wMuTsczye3— Johnny St.Pete (@JohnMcCloy) December 9, 2025
తాజావార్తలు
-
Telangana Studies: వియత్నాం విద్యా మోడల్పై తెలంగాణ ఫోకస్.. మనబడిలో ఏం మారబోతోంది?
-
Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్కి బ్యాడ్ న్యూస్.. ఇప్పట్లో థియేటర్లలోకి రాని రెబల్ స్టార్!
-
Mrunal Thakur: అవకాశాలు లేవా? కథలు నచ్చట్లేదా? మృణాల్ ఎందుకు సైలెంట్ అయింది!
-
President Droupadi Murmu: లఖ్పతి దీదీలు కాదు.. కరోడ్పతి దీదీలుగా ఎదగాలి.. రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
-
Neha Bora: ‘‘బంగ్లాదేశ్ ఉద్యమమే మాకు స్పూర్తి’’.. నేహా బోరా వ్యాఖ్యలతో రాజకీయ దుమారం..
ట్రెండింగ్
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్గా పెంచుకోండి..