Kerala: సైకోగా మారిన యువకుడు.. ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు
- కేరళలోని తిరువనంతపురంలో దారుణం
- సైకోగా మారిన యువకుడు
- ప్రియురాలి సహా కుటుంబాన్ని చంపిన దుర్మార్గుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేరళలోని తిరువనంతపురంలో దారుణం జరిగింది. ఓ యువకుడు సైకోగా మారి మారణహోమం సృష్టించాడు. ప్రియురాలి సహా ఆమె కుటుంబ సభ్యులను దారుణాతీదారుణంగా హతమార్చాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అనంతరం వెంజరమూడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపేసినట్టుగా పోలీసులకు చెప్పి నిందితుడు అఫాన్ (23) విషం తాగి లొంగిపోయాడు. దీంతో అఫాన్‌ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు.
ఇది కూడా చదవండి: NBK : బాలయ్య – గోపిచంద్ మలినేని ఊహించిన దానికి మించి
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
- Vinayaka Immersion Accident: వినాయక నిమజ్జనంలో విషాదం.. ఇద్దరు మృతి.. ముగ్గురికి సీరియస్..
- Anakapalli Tragedy: అనకాపల్లిలో విషాదం.. బాలిక, యువకుడి మృతితో విషాదం.. అసలేం జరిగింది?
అఫాన్ అనే యువకుడు.. ఒక అమ్మాయిను ప్రేమించాడు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. అఫాన్.. మూడు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటున్న ప్రియురాలి కుటుంబ సభ్యులను సుత్తి, కత్తితో దాడి చేసి చంపేశాడు. అయితే నిందితుడు.. తన తల్లిపై కూడా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఆమె కేన్సర్ పేషెంట్. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో కోలుకుంటోంది. ప్రియురాలి ఫర్షానా, ఆమె సోదరుడు అహ్సాన్, అమ్మమ్మ సల్మా బివి, మామ లతీఫ్, అత్త షాహిదా మరణించినట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక నిందితుడిపై రెండు పోలీస్ స్టేషన్లలో మూడు కేసులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: Spirit : సందీప్ రెడ్డి స్పెషల్ కండిషన్స్.. ప్రభాస్ గ్రీన్ సిగ్నల్!?
అయితే నిందితుడు అఫాన్ పోలీసులకు సమాచారం ఇస్తూ.. అప్పుల్లో ఉన్న తనకు ప్రియురాలి కుటుంబం సాయం చేయలేదని.. ఆ కారణం చేతనే చంపినట్లు అఫాన్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక పరమైన కారణాల చేతనే ఈ సామూహిక హత్య జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. నిందితుడు గల్ఫ్‌లో వ్యాపారం చేస్తుండగా భారీ నష్టాలు వచ్చాయని.. దీంతో అప్పులు ఎక్కువైపోవడం.. ప్రియురాలి కుటుంబం సాయం చేయకపోవడం వల్లే ఈ హత్యలు జరిగినట్లుగా తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మొబైల్ ఫోన్ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Roja: చాలా రోజుల తర్వాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన రోజా..
తాజావార్తలు
-
Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
-
Mohan Babu: “ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు..” మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
-
Garba row: ‘‘మీ సోదరిమణుల్ని తీసుకురండి’’.. ముస్లింల గర్బా ఎంట్రీపై వివాదాస్పద వ్యాఖ్యలు..
-
UPI Payments: యూపీఐ చార్జీలపై మరోసారి కేంద్రం క్లారిటీ..
-
Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!