WPI inflation: రికార్డు సృష్టించిన ద్రవ్యోల్బణం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం విడుదల చేసిన ప్రభుత్వ గణాంకాల ప్రకారం టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కొత్త రికార్డులు సృష్టించింది.. ఏప్రిల్‌లో 15.08 శాతంగా ఉన్న టోకు ధరల సూచీ… మే నెలలో రికార్డు స్థాయిలో 15.88 శాతానికి ఎగబాకింది. ఇంధన, ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు ఆర్థిక నిపుణులు..
Read Also: Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య..
Also Read
- Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- పండుగ పూట EMIల మోత.. హోమ్ లోన్ తీసుకున్నవారిపై భారం ఎంతంటే!
- RBI Repo Rate Hike: హోమ్, కార్ లోన్లు ఉన్నవారికి బిగ్ షాక్.. రెపో రేటు పెంచిన ఆర్బీఐ.. సామాన్యులపై తీవ్ర భారం..
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
ఇక, ఆహార వస్తువులు మరియు ముడి చమురు ధరలు పెరగడం వలన మే నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం కొత్త గరిష్ట స్థాయికి చేరుకుందని అంచనా వేస్తున్నారు.. రెండంకెల ద్రవ్యోల్బణం సాధించడం వరుసగా 14వ నెల.. గత ఏడాది ఇదే నెలలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 13.11 శాతంగా ఉంది… డబ్ల్యూపీఐ ఆధారిత ద్రవ్యోల్బణం 15.88 శాతం ప్రస్తుత (2011-12) సిరీస్‌లో అత్యధికంగా ముద్రించబడింది. పాత సిరీస్‌లను కూడా పరిగణనలోకి తీసుకుంటే, చివరిసారిగా డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం ఆగస్టు 1991లో దీని కంటే ఎక్కువగా ఉంది.. అప్పుడు ఇది 16.06 శాతంగా నమోదైంది.. మే 2022లో అధిక ద్రవ్యోల్బణం రేటు ప్రధానంగా మినరల్ ఆయిల్స్, క్రూడ్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్, ఫుడ్ ఆర్టికల్స్, లోహాలు, నాన్-ఫుడ్ ఆర్టికల్స్, కెమికల్స్, కెమికల్ ప్రొడక్ట్స్, ఫుడ్ ప్రొడక్ట్స్ మొదలైన వాటి ధరల పెరుగుదల కారణంగా ఉంది. మరవైపు, మే నెలలో రిటైల్ (సీపీఐ) ద్రవ్యోల్బణం 7.04 శాతానికి దిగొచ్చింది. ఏప్రిల్‌లో ఇది 7.79 శాతంగా నమోదైంది.. ఆగ ఏడాది అంటే 2021 మేలో ఇది 6.3 శాతంగా ఉంది. వరుసగా 5వ నెలా రిటైల్ ద్రవ్యోల్బణం.. ఆర్బీఐ నిర్దేశిత స్థాయి 2-6 శాతం కంటే అధికంగానే నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి..
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!