Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతులకు వ్యవసాయ పరికరాలు, ఉత్పత్తి సంబంధిత అవసరాల కోసం క్రెడిట్ అందించే ఉద్దేశంతో 1998లో కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) పథకాన్ని ప్రారంభించారు. కాలక్రమేణా ఇందులో పెట్టుబడి కోసం క్రెడిట్ , వ్యవసాయానికి సంబంధించిన ఇతర కార్యకలాపాలను కూడా చేర్చారు. ఈ పథకం కింద రుణ పరిమితి రైతు చేసే సాగు, పంట, బ్యాంక్ అంచనా ఆధారంగా నిర్ణయించబడుతుంది.
రైతులకు తక్కువ వడ్డీకి రుణాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం 2006-07లో ఒక ‘సవరించిన వడ్డీ సబ్సిడీ పథకం’ తీసుకువచ్చింది. 2025-26 బడ్జెట్లో ఈ పథకం కింద రాయితీ రుణం పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచారు. దీని కింద 3 లక్షల రూపాయల వరకు స్వల్పకాల వ్యవసాయ రుణాలపై 1.5 శాతం వడ్డీ సబ్సిడీ లభిస్తుంది, దీనివల్ల వడ్డీ రేటు 7 శాతంగా ఉంటుంది. సమయానికి రుణం చెల్లించే రైతులకు అదనంగా 3 శాతం రీ-పేమెంట్ ఇన్సెంటివ్ లభిస్తుంది. దీనిద్వారా సకాలంలో చెల్లించే వారికి వడ్డీ రేటు 4 శాతానికి తగ్గుతుంది.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఈ పథకం కింద లబ్ధిదారులకు రూపే కార్డ్ సదుపాయం అందించబడుతుంది. దీని ద్వారా ఫ్లెక్సిబుల్ విత్‌డ్రాయల్, డిజిటల్ పేమెంట్ , సింగిల్ టైమ్ డాక్యుమెంటేషన్ సౌకర్యం లభిస్తుంది. కమర్షియల్, ప్రాంతీయ, గ్రామీణ, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా ఈ సేవలు అమలవుతాయి. వ్యక్తిగత రైతులు, సంయుక్త రుణగ్రహీతలు, కౌలుదారులు, స్వయం సహాయక సంఘాలు (SHG), జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ (JLG) ఈ పథకానికి అర్హులు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ KCC ద్వారా లబ్ధి పొందుతున్నారు.
- Tags
- agriculture
- Farmers
- KCC
- loans
తాజావార్తలు
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!