Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత పురుషుల క్రికెట్ జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలం విజయవంతంగా ముగిసినట్లు బీసీసీఐ పేర్కొంది. జూలై 2023లో ఈ బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో భారత జట్టు సరికొత్త శిఖరాలను అధిరోహించింది. మాజీ ఆల్ రౌండర్‌గా 1990లు, 2000లలో భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన ఆయన, 26 టెస్టులు, 191 వన్డేలు, నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడారు.
2007లో తొలిసారిగా టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. అలాగే 2003లో అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ చారిత్రాత్మక టెస్ట్ విజయం సాధించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జింబాబ్వేపై కేవలం కొన్నింతుల్లోనే వేగవంతమైన అర్ధశతకం సాధించిన రికార్డు ఇప్పటికీ ఆయన పేరిటే ఉంది.
Also Read
- Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
- Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
- ACB Raids: ఏసీబీ వలలో మహబూబాబాద్ జిల్లా సర్పంచ్.. ఏకంగా రూ.30 లక్షలకు బేరం..
Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి
Team India (@indiancricketteam) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది
అగార్కర్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా వ్యవహరించిన కాలంలో భారత జట్టు అద్భుత విజయాలను నమోదు చేసింది. ముఖ్యంగా భారత్ రెండు సార్లు (2024, 2026) ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ టైటిళ్లను, అలాగే 2025లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
వీటితో పాటు రెండు ఆసియా కప్ టైటిళ్లు, ఆసియా క్రీడల్లో వరుస స్వర్ణ పతకాలను సాధించడంతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ భారత్ అఖండ విజయాలను సొంతం చేసుకుంది. జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ సమతుల్యమైన ప్రణాళికలతో ముందుకు సాగిన అగార్కర్ హయాం భారత క్రికెట్ చరిత్రలో ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచింది.
- Tags
- AjitAgarkar
- bcci
- cricket
- teamindia
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
-
Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
-
Gold Purity Test: మీ నగలు అసలైనవేనా? మార్కెట్లో ‘చైనా పౌడర్’ కల్తీ కలకలం.. ఈ టెస్టులతో సింపుల్‌గా పట్టేయండి!
-
Bihar Robbery: బీహార్‌లో పట్టపగలే భారీ దోపిడీ.. గోల్డ్ షోరూమ్‌లో కోట్ల విలువైన నగలు చోరీ!
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..