Honour killing: పరువు పోయిందని.. నవదంపతుల దారుణ హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అభివృద్ధిలో.. టెక్నాలజీతో పోటీ పడుతూ అంతా పరుగులు పెడుతున్నా.. ఇంకా మతం, కులం లాంటివి అడ్డుగోడలుగా నిలిస్తున్నాయి.. పరువు తీశారని.. ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.. కులాంతర వివాహం చేసుకున్నా.. మతాంతర వివాహం చేసుకున్నా జీర్ణించుకోలేక వెంటాడి వెంబడించి చంపేస్తున్నవారు కొందరైతే.. నమ్మించి గొంతుకోసే దారుణమైన మనుషులు కూడా ఉన్నారు.. తాజాగా, తమిళనాడులో జరిగిన డబుల్ మర్డర్ తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
Read Also: Presidential poll: దీదీ సమావేశానికి కేసీఆర్ దూరం.. కారణం అదేనా..?
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
తమిళనాడులోని కుంభకోణంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెన్నై ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తున్న శరణ్యను మోహన్ అనే యువకుడు ప్రేమించాడు.. అయితే, వారి పెళ్లికి కులం అడ్డుగా నిలిచింది.. వారి వివాహానికి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.. అంతేకాదు.. శరణ్యను సమీప బంధువైన రంజిత్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని ఆమె తమ్ముడు శక్తివేల్ పట్టుబట్టాడు. అయితే, పెద్దలను, తమ్ముడిని ఎదిరించి శరణ్య.. తాను ప్రేమిస్తున్న వేరే కులానికి చెందిన మోహన్‌ను ఐదు రోజుల క్రితం పెళ్లి చేసుకుంది.. విడిగా కాపురం పెట్టారు. అయితే, ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు శరణ్య తమ్ముడు శక్తివేల్.. వాళ్లను ఎలాగైనా మట్టుబెట్టాలని ప్లాన్ చేశాడు.. జరిగింది ఎదో జరిగిపోయింది.. పార్టీ చేసుకుందాం రండీ అంటూ కుంభకోణం సమీపంలోని ఓ ప్రాంతానికి శరణ్య-మోహన్‌ను పిలిపించాడు.. పార్టీలో ఉన్న సమయంలో తమ్ముడు శక్తివేల్, శరణ్యను పెళ్లి చేసుకోవాలని చూసిన రంజిత్ ఒక్కసారిగా నవ దంపతులపై దాడి చేశారు.. కత్తిలతో పొడి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనపై ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టరు.. అయితే, శక్తివేల్, రంజిత్ పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!