GST on insurance: టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ మినహాయించే అవకాశం..?
- బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీ తొలగించాలని డిమాండ్స్..
- టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే ఛాన్స్..
- పెట్టుబడులకు సంబంధించిన బీమా పాలసీలపై జీఎస్టీ కొనసాగించే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GST on insurance: బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్లు వస్తున్నాయి. కాగా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలు చెప్పుకొచ్చాయి. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనికి సంబంధించిన నిర్ణయం వెలువడే అవకాశం ఉందంటూ విశ్వసనీయ వర్గాలను ఓ వార్త బయటకు వచ్చిది.
Read Also: Himanta Biswa Sarma: అసెంబ్లీలో 2 గంటల నమాజ్ బ్రేక్ రద్దు.. అస్సాం సీఎం సంచలన నిర్ణయం..
Also Read
- Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
- Air India Fuel Surcharge Hike: విమాన ప్రయాణికులకు షాక్.. పెరగనున్న టికెట్ భారం..? కారణం ఇదే..
- GST Council Big Decision: జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయం.. అరెస్ట్ అధికారాల తొలగింపు, రూ.5 కోట్లకు ప్రాసిక్యూషన్ పరిమితి
- Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
కాగా, పెట్టుబడులకు సంబంధించిన బీమా పాలసీలపై మాత్రం జీఎస్టీ యథావిధిగా కొనసాగించే ఛాన్స్ ఉందని ఉన్నతాధికారి తెలిపినట్లు సమాచారం. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది పూర్తిస్థాయి బీమా రక్షణ అందిస్తుండగా.. ఇతర పాలసీలు బీమాతో పాటు ప్రతిఫలాన్ని అందిస్తాయి.. కాబట్టి వీటిపై మినహాయింపు ఉండకపోవచ్చని సమాచారం. ఈ మినహయింపు వల్ల సుమారు 200 కోట్ల రూపాయల మేర కేంద్ర సర్కార్ ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. టర్మ్ ఇన్సూరెన్స్‌పై జీఎస్టీ తొలగిస్తే.. ఆ మేర పాలసీదారులకు ప్రయోజనం.. తద్వారా మరింత మంది బీమా పరిధిలోకి వెళ్లే ఛాన్స్ ఉంది.
Read Also: New Zealand: న్యూజిలాండ్ మహిళల జట్టు కెప్టెన్ కీలక నిర్ణయం.. టీ20 వరల్డ్ కప్ తర్వాత..!
అయితే, జీవిత, ఆరోగ్య బీమా పాలసీలసై జీఎస్టీని తొలగించాలంటూ ఆర్థక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ ఇటీవల లేఖ రాయడంతో ఈ వ్యవహారంపై చర్చ స్టార్ట్ అయింది. తనకొచ్చిన విజ్ఞప్తిని గడ్కరీ ఆ లేఖలో ప్రస్తావించడంతో.. విపక్షాలు సైతం ఇన్సూరెన్స్ పాలసీలను జీఎస్టీ నుంచి మినహాయించాలని డిమాండ్ చేశాయి. ప్రస్తుతం ఆరోగ్య బీమా, టర్మ్ ఇన్సూరెన్స్‌పై కేంద్ర ప్రభుత్వం 18 శాతం జీఎస్టీ విధిస్తుంది. సంప్రదాయ బీమా ప్లాన్లపై వేర్వేరు రేట్లు అమలు చేస్తుంది. తొలి ఏడాది ప్రీమియంపై 4.5 శాతం, ఆ తర్వాత 2.25 చొప్పున జీఎస్టీ విధిస్తుంది. కేవలం టర్మ్ ఇన్సూరెన్స్‌పై మాత్రమే మినహాయింపు ఉంటుందా? ఆరోగ్య బీమాపై కూడా జీఎస్టీ రేట్లు తగ్గిస్తారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.
తాజావార్తలు
-
RCB Captain: కోహ్లీని తప్పించి నన్ను కెప్టెన్ చేయాలనుకున్నారు.. ఆర్సీబీ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!