Royal Enfield Shotgun 650 : రాయల్ ఎన్‌ఫీల్డ్ న్యూ బైక్.. భారత్‌లో 25 మంది మాత్రమే కొనుగోలు చేయగలరు..
- రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్
- దాన్ని సొంతం చేసుకోవాలనే ఆశ
- ఇటీవల రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ లాంచ్
- భారత్‌లో 25 మందికి మాత్రమే విక్రయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే ఈ కంపెనీ బండ్లనుకొనాలని ఆశ పడతారు.. కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల షాట్‌గన్ 650కి చెందిన ప్రత్యేక ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని అమెరికాకు చెందిన కస్టమ్ మోటార్‌సైకిల్ తయారీదారు ఐకాన్ మోటోస్పోర్ట్స్ సహకారంతో తయారు చేయనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 100 యూనిట్లు మాత్రమే తయారు చేసి అమ్ముతుంది. భారతదేశంలో 25 మంది కొనుగోలు చేసేందుకు కంపెనీ అవకాశం కల్పించింది. అంటే మన దేశంలో కేవలం 25 మందికి మాత్రమే ఈ ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తారు. ప్రస్తుతం కేటాయించిన అన్ని యూనిట్లు అమ్ము డయ్యాయి. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ షాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.25 లక్షలు. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే దాదాపు రూ. 65,000 ఎక్కువ.
READ MORE: Minister Atchannaidu: టీడీపీ ఆఫీస్‌పై దాడిని అందరూ చూశారు.. వంశీ అరెస్ట్‌లో రహస్యం ఏమీలేదు..
Also Read
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ఇప్పుడు కేటాయించి 25 బైక్స్ బుక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో 648cc ప్యారలల్-ట్విన్ ఇంజిన్‌ను అమ్చారు. ఇది 47bhp శక్తి, 52.3Nm టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఈ ఇంజిన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. దీని బరువు 240 కిలోలు.ఈషాట్‌గన్ 650 ఐకాన్ ఎడిషన్ మంచి పని తీరును కనబరుస్తుందని కంపెనీ తెలిపింది. నగరంలో ప్రయాణించేవారికి లాంగ్ హైవే టూరింగ్ రెండింటికీ అద్భుతంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. దాని స్టైలిష్ పెయింట్ 3 కలర్ ఆప్షన్లతో ఉంటుంది. తెలుపు, నీలం, ఎరుపు రంగుల కలయికలో ఉంటుంది. ఇదే బైక్‌లో ప్రత్యేకం. బ్లూ షాక్ అబ్జార్బర్ స్ప్రింగ్స్, గోల్డెన్ వీల్స్, రెడ్ సీట్లు, రెట్రో స్టైల్ గ్రాఫిక్స్ వంటి ప్రత్యేక డిజైన్ ఎలిమెంట్స్ దీన్ని మరింత ఆకర్షణీయంగా చేశాయి. దీన్ని కొనుగోలు చేసిన వారికి కంపెనీ ప్రత్యేక జాకెట్ అందిస్తుంది. ఈ ఎడిషన్ కోసం ఈ జాకట్‌ను ప్రత్యేకంగా తయారు చేశారట.
READ MORE: MLC Kavitha: జనగామ జిల్లా ఏర్పడింది కేసీఆర్ కృషితోనే.. బీసీ బిల్లుల కోసం ఉద్యమం చేయాలి!
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!