రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే ఈ కంపెనీ బండ్లనుకొనాలని ఆశ పడతారు.. కాగా.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇటీవల షాట్‌గన్ 650కి చెందిన ప్రత్యేక ఐకాన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని అమెరికాకు చెందిన కస్టమ్ మోటార్‌సైకిల్ తయారీదారు ఐకాన్ మోటోస్పోర్ట్స్ సహకారంతో తయారు చేయనుంది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఈ బైక్‌ను ప్రపంచవ్యాప్తంగా 100…