ఈ మధ్యకాలంలో సినిమా జర్నలిస్టులు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అటు సెలబ్రిటీలకే కాదు, కామన్ ఆడియన్స్‌కి కూడా చిర్రెత్తుకొచ్చేలా చేస్తున్నాయి. ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ మధ్యకాలంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని నిర్వహించారు. ఈ ఈవెంట్లో “అతని ఫేస్ హీరో మెటీరియల్ కాదు, అయినా రెండు హిట్లు కొట్టారు కాబట్టి అది హార్డ్ వర్క్ అనుకోవాలా లేక లక్ అనుకోవాలా?” అనే ఒక మహత్తరమైన ప్రశ్న ఎదురైంది. ఒక […]
వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తమ వద్ద డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసం చేసాడని కిరణ్ పై అయన బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో కిరణ్ ను అరెస్ట్ చేసారు. ఆ వెంటనే బెయిల్ పై విడుదల అయ్యారు దాసరి కిరణ్. అయితే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే 3 కేసులు నమోదు చేసారు పోలీసులు. Also Read […]
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2తో పాటు రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాల రిలీజ్ సందర్భంగా మన తెలుగు సినీ నిర్మాతల రెండు నాలుకల ధోరణి బయటపడింది. నిజానికి సినిమా థియేటర్లకు ఎవరూ రావడం లేదు, సినీ పరిశ్రమ ఇలా అయితే ఇబ్బంది పడుతుంది, థియేటర్లు మూతపడతాయంటూ బాధపడిన నిర్మాతలే ఇప్పుడు ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. వార్ * సినిమాని నాగవంశీ రిలీజ్ చేస్తుంటే, కూలీ సినిమాని ఏషియన్ సునీల్, సురేష్ […]
హృతిక్ రోషన్ హీరోగా, జూనియర్ ఎన్టీఆర్ ఒక పాత్రలో నటించిన తాజా చిత్రం “వార్ 2” యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందించబడిన ఈ సినిమా, “వార్” సినిమాకి సీక్వల్గా సిద్ధం చేశారు. అయితే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటిస్తున్నాడని ముందు నుంచి అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, తాజాగా అందుతున్న ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం జూనియర్ ఎన్టీఆర్‌ది విలన్ పాత్ర కాదు. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హృతిక్ […]
లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు లోకేష్ కనగరాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “కూలీ” అనే సినిమా రూపొందుతోంది. లోకేష్ “విక్రమ్” చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు, ఈ సినిమాలో విలన్‌గా నాగార్జున నటిస్తూ ఉండడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆసక్తిని మరింత పెంచేలా రోలెక్స్ అనే పాత్రలో ఈసారి అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించడంతో పాటు, కన్నడ నుంచి ఉపేంద్రను […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో 2010 లో వచ్చిన చిత్రం ఖలేజా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఖలేజా థియేటర్స్ లో డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ క్లాసిక్. వెండితెరఅపి సక్సెస్ కానీ ఖలేజా బుల్లి తెరపై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పటికి ఖలేజా టీవీలో వస్తుందంటే చూసే ఆడియెన్స్ చాలా మంది ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమా రీరిలీజ్ […]
ఈ ఏడాది నవ్వులతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేశ్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరో హీరోయిన్లు. సంక్రాంతికి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. వెంకీ, ఐశ్వర్య కెమిస్ట్రీ, బుల్లి రాజ్ డైలాగులు బాగా పేలాయి. అనిల్ రావిపూడితో పాటు వెంకీ కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది సంక్రాంతికి వస్తున్నాం. ఇక భాగ్యంగా ఐశ్వర్య నటన టాప్ నాచ్. బావ అంటూ ఓ వైపు అమాయకమైన పల్లెటూరి గృహిణిగా మరో […]
నేచురల్ స్టార్ నాని ఓ వైపు దర్శకుడు శైలేష్ కొలను డైరెక్షన్లో ‘హిట్-3’ సీక్వెల్ లో తో పాటు ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో ‘ది ప్యారడైజ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. నాని కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో SLV బ్యానర్ పై చేరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. ఇది ఓ కాకుల కథ, జమానా జమానాలో నడిచిన శవాల కథ, రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ, తల్వర్ పట్టుకున్న కాకుకులను […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమాలలో హరిహర వీరమల్లు ఒకటి. చాలా ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ ఏళ్లకి ఏళ్ళుగా జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఈ సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సగభాగం దర్శకత్వం వహించి తప్పుకున్నాడు. మిగిలిన పోర్షన్ కు నిర్మాత ఏ ఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ పై పీరియాడిక్ సినిమాగా తెరెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా […]
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తో మంచి గుర్తింపు తెచ్చుకున్నఈహీరో అర్జున్ రెడ్డి తో టాక్ అఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇక గీత గోవిందం సినిమాతో ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా దగ్గరయ్యాడు. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి మనోడికి ఆ రేంజ్ సక్సెస్ ను ఇవ్వలేదు. డియర్ కామ్రేడ్ బాగున్నప్పటికి కమర్షియల్ గా నష్టాలు తెచ్చింది. ఇక వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్ లు ఒకదానికి […]