రాను రాను టాలీవుడ్ సినిమా నిర్మాణం మరింత భారం అయ్యేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒక వైపు సినిమాలు డిజాస్టర్లు అవుతున్న కూడా హీరోలు మాత్రం కోట్లకి కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటూ నిర్మాతలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఇక నిర్మాణం సంగతి సరే సరి. మొదటి సినిమాతో ఓ మాదిరి హిట్ కొట్టున దర్శకుడు రెండవ సినిమాకు అడిగిన బడ్జెట్ చూసి నోరెళ్లబెట్టాడు ఓ నిర్మాత. సరే అన్నిటికి ఓకే అని నిర్మాత ముందు వచ్చి […]
సినిమా వాళ్లంటే లక్షలలో రెమ్యూనరేషన్లు, ఏసీ కార్లు – కేరవాన్లలో జీవితం. వాళ్లకేం, పెద్దగా కష్టపడకుండానే లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నారు అనే ఫీలింగ్ సాధారణ ప్రేక్షకులలో చాలా కామన్. అయితే సినీ పరిశ్రమను దగ్గర నుంచి చూసిన వారికి మాత్రమే సినీ కష్టాలు తెలుసు. సినీ కష్టాలంటే సినిమాల్లో అవకాశాల కోసం పడిన కష్టాలు కాదు ఒక సినిమా మొదలుపెట్టాక ఫైనల్ కాపీ చేతికి వచ్చేవరకు ఉండే ఇబ్బందులు. నిజానికి అవన్నీ ఒక ఎత్తు. అవన్నీ చూసుకునేది […]