Love jihad case: ఇప్పటికే ఉత్తరాఖండ్ రాష్ట్రం లవ్ జిహాద్ తో అట్టుడుకుతోంది. పురోలాలో కొన్ని రోజుల క్రితం ఓ ముస్లిం యువకుడు మైనర్ హిందూ బాలికను కిడ్నాప్ చేయడంతో హిందువులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇదిలా ఉంటే అదే రాష్ట్రంలో డబుల్ లవ్ జిహాద్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇద్దరు ముస్లిం అన్నతమ్ములు వారిని తమను తాము హిందువులుగా పరిచయం చేసుకుని, హిందూ పేర్లను ఉపయోగించి ఇద్దరు అమ్మాయిలను ట్రాప్ చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Groundwater Pumping: భూమిపై విచ్చల విడిగా భూగర్భ జలాలను తోడేస్తున్నాము. ఏటా కొన్ని మిలియన్ టన్నుల నీటిని మానవుడు తన అవసరాల కోసం వాడుతున్నాడు. అయితే దీని నుంచి ఎదురయ్యే పరిణామాలను పట్టించుకోవడం లేదు. భూమి అంతర్భాగం నుంచి నీటిని తోడేసి వాటిని వేరే
Mahindra Thar vs Maruti Suzuki Jimny: ఇండియన్ కార్ మార్కెట్లో ఆఫ్ రోడ్ కార్ల హవా పెరుగుతోంది. ముందుగా మహీంద్రా నుంచి వచ్చిన థార్ కార్ సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఈ ఆఫ్ రోడర్ కి యూత్ ఫిదా అయింది. ఆ తరువాత ఇతర కార్ కంపెనీలు కూడా ఆఫ్ రోడ్ కార్లను మార్కెట్లోకి తీసుకువచ్చాయి.
North Korea: కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలనలో ఉత్తర కొరియా ప్రజలు దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మూడేళ్లుగా ఆ దేశం పూర్తిగా ఐసోలేషన్ లో ఉంది. సరిహద్దులను మూసేసి, ఇతర దేశాలతో సంబంధాలను తెంచుకుంది. కోవిడ్ భయంతో కిమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు దుర్భరంగా మారాయి. కోవిడ్ వల్ల చనిపోవడం కన్నా ఆకలిలో ప్రజలు చనిపోతున్నట్లు బీబీసీ వెల్లడించింది.
Amit Shah: పంజాబ్ రాష్ట్రంలో శాంతిభద్రతలు అధ్వాన్నంగా మారుతున్నాయని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విమర్శించారు. పంజాబ్ గురుదాస్ పూర్ పర్యటనలో ఉన్న ఆయన ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ను టార్గెట్ చేశారు. భగవంత్ మాన్ రాష్ట్రానికి సమయాన్ని కేటాయించడం లేదని, అరవింద్ కేజ్రీవాల్ దేశ పర్యటనలకు రాష్ట్రవిమానాన్ని తీసుకెళ్లడమే పనిగా పెట్టుకున్నాడని ఆదివారం అన్నారు. ఆయన ముఖ్యమంత్రా..? లేక పోలే కేజ్రీవాల్ పైలెటా..? అని ప్రశ్నించారు.
Twitter: దాదాపుగా గత రెండు దశాబ్ధాలుగా ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ లో యూట్యూబ్ తన ఆధిపత్యాన్ని చలాయిస్తోంది. 2005లో ప్రారంభం అయిన యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లకు, ఇన్ఫ్లుయెన్సర్లకు, సినిమా, గేమింగ్ లవర్స్ కి కంటెంట్ అందిస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ వీడియో యాప్ స్మార్ట్ టీవీల కోసం అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడు ట్విట్టర్ చీఫ్ ఎలాన్ మస్క్ కూడా సేమ్ ఇలాంటి ఆలోచనతో రాబోతున్నారు. ట్విట్టర్ నుంచి స్మార్ట్ టీవీల కోసం వీడియో యాప్ […]
Wrestlers Protest: డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ శరణ్ సింగ్ పై రెజ్లర్లు లైంగిక ఆరోపణలు చేస్తున్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. అయితే ఈ కేసులో ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. శనివారం రెజ్లర్ సాక్షిమాలిక్, తన భర్త సత్యవర్త్ కడియన్ తో కలిసి మాట్లాడుతూ.. ఈ కేసులో మైనర్ రెజ్లర్ బాలిక తండ్రికి బెదిరింపులు రావడంతోనే భయపడి తన స్టేట్మెంట్ ను మార్చుకున్నారని ఆరోపించారు.
Bengaluru: బెంగళూర్ లో అధికారులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. డ్రగ్స్, ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణతో 25 మంది ఆఫ్రికా జాతీయులను అరెస్ట్ చేశారు.
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో దొంగతనం చేశాడనే అనుమానంతో స్థానికులు ముస్లిం వ్యక్తిని చెట్టుకట్టేసి కొట్టారు. అంతటితో ఆగకుండా గుండు కొట్టించి, జై శ్రీరామ్ నినాదాలు చేయాలని బలవంతం చేశారు. ఈ ఘటన యూపీలోని బులంద్ షహర్ జిల్లాలో జరిగింది.