Venu Goapl Reddy
Author- NTV Telugu-
Mary Millben: ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్..
Mary Millben: అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. మోడీ అభిమానిగా పేరుగాంచిన ఆఫ్రికన్-అమెరికన్ సింగర్, నటీ మిల్బెన్ మంగళవారం మోడీకి క్రిస్మన్ శుభాకాంక్షలు తెలిపారు. ఒక కార్యక్రమంలో ఏసుక్రీస్తును గౌరవించినందుకు ప్రశంసించారు. -
Avadh Ojha: అరవింద్ కేజ్రీవాల్ ‘‘శ్రీకృష్ణుడి అవతారం’’
Avadh Ojha: ఐఏఎస్, ఐపీఎస్ వంటి యూపీఎస్సీ కోచింగ్‌కి పేరు తెచ్చుకున్న ప్రముఖ విద్యావేత్త అవధ్ ఓజా ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు. తాజాగా ఆయన ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్‌ని దేవుడితో పోల్చారు. ఒక ఇంటర్వ్యూలో ఓజా ఈ వ్యాఖ్యలు చేశారు. -
Sheikh Hasina: షేక్ హసీనా, కుటుంబపై మరో నేరం.. 5 మిలియన్ డాలర్ల అవినీతిపై విచారణ..
Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ప్రస్తుతం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం వరసగా అభియోగాలు మోపుతోంది. ఇప్పటికే ఆగస్టులో చెలరేగిన విద్యార్థుల అల్లర్లలో మానత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తించి, పలువురు మరణాలకు కారణమైందనే నేరం ఆమెపై మోపారు. -
Maharashtra: ఫోన్ కొనేందుకు నిరాకరించిన తల్లి.. 15 ఏళ్ల బాలుడు ఆత్మహత్య..
Maharashtra: తల్లి మొబైల్ ఫోన్ కొనివ్వలేదని ఓ బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో జరిగింది. 15 ఏళ్ల బాలుడు తన పుట్టినరోజు కానుకగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని కోరగా, తల్లి నిరాకరించింది. దీంతో పిల్లాడు ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. -
Rahul Gandhi: కుటుంబంతో రెస్టారెంట్లో ఎంజాయ్ చేస్తున్న రాహుల్ గాంధీ..
Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత హర్యానా అసెంబ్లీ ఎన్నికలు, వీటి తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీల ఎన్నికలతో రాజకీయ పార్టీలు బిజీగా ఉన్నాయి. ఇవి ముగిసిన కొన్ని రోజులకే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరిగాయి. ఇలా గత ఆరు నెలల నుంచి ఎన్నికల ప్రచారాల్లో బిజీగా ఉన్న రాహుల్ గాంధీ, తన కుటుంబానికి సమాయాన్ని కేటాయించారు. కుటుంబంతో రిఫ్రెష్ అవుతున్నారు. -
DK Shivakumar: రాబోయే సమావేశంలో దేశ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ వ్యూహరచన..
DK Shivakumar: రాబోయే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో దేశాన్ని భవిష్యత్ కోసం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంటుందని కర్ణాటక డిప్యూటీ సీఎం, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ ఆదివారం తెలిపారు. -
Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్, బీజేపీతో చేతులు కలుపుతుందా.. క్లారిటీ ఇచ్చిన ఒమర్ అబ్దుల్లా పార్టీ..
Jammu Kashmir: నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), బీజేపీ కలుస్తుందనే వార్తలు ఇటీవల వినిపించాయి. అయితే, ఎన్సీ ఈ వాదనల్ని ఆదవారం తోసిపుచ్చింది. -
2025 Honda Activa: ‘‘న్యూ హోండా యాక్టివా 125’’.. ఆకర్షించే ధర, అదిరిపోయే ఫీచర్లు..
2025 Honda Activa: హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్తగా 125 సీసీ హోండా యాక్టివాను తీసుకువచ్చింది. అప్‌గ్రేడ్ చేసిన ఇంజన్‌తో పాటు మరికొన్ని అత్యాధునిక ఫీచర్లు అందిస్తోంది. రూ. 94,422 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో యాక్టివాను ఇంట్రడ్యూస్ చేశారు. లేటెస్ట్ ‘‘ఉద్గార నిబంధనలకు’’ అనుగుణంగా యాక్టివా ఉండనుంది. 6 కలర్స్‌తో డీఎల్ఎక్స్, హెచ్-స్మార్ట్ అనే రెండు వేరియంట్లతో వస్తోంది. -
Chennai: ఉద్యోగులకు టాటా కార్లు, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్.. చెన్నై సంస్థ గిఫ్ట్స్..
Chennai: కొన్ని సంస్థలు ఉద్యోగుల కష్టాలను గుర్తిస్తాయి. మరికొన్ని సంస్థలు మాత్రం జీతాలు తీసుకునే యంత్రాల్లాగే ఉద్యోగులు ట్రీట్ చేస్తుంటాయి. ఇలా ఉద్యోగుల పనితనాన్ని గుర్తించే సంస్థలు తమ ఉద్యోగుల కోసం గిఫ్ట్‌లు ఇచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా చెన్నైకి చెందిన సుర్‌మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఉద్యోగుల కృషిని గుర్తించి వారికి కార్లు, బైకులు అందించింది. -
Ambedkar remark: “అంబేద్కర్ వ్యాఖ్యల”పై అమిత్ షాకి వ్యతిరేకంగా డీఎంకే తీర్మానం..
ఇదిలా ఉంటే, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన ఆదివారం జరిగిన డీఎంకే కార్గవర్గ సమావేశంలో 12 తీర్మానాలను ఆమోదించింది. పార్లమెంట్లో బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై తొలి తీర్మానం చేశారు. ఈ తీర్మానంలో అమిత్ షా వ్యాఖ్యల్ని ఖండించారు. ‘‘ప్రజాస్వామ్య దేవాలయంలో దేశ హోంమంత్రి ఇంత అవమానకరంగా మాట్లాడటం సిగ్గుచేటు.
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
-
Fire Accident: విశాఖ HPCL రిఫైనరీలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా ఎగసిపడిన మంటలు..
-
Breast Cancer: 17ఏళ్లకే బ్రెస్ట్ క్యాన్సర్.. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!