ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సుదూర ప్రాంతాల మధ్య నడిచే ముఖ్యమైన 46 రైళ్లలో 92 కొత్త జనరల్ కోచ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా కోచ్‌ల సంఖ్య పెంచుతున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది.
Nepal: గత కొన్నేళ్లుగా నేపాల్ రాజకీయాలు అనిశ్చితికి మారుపేరుగా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ ‘ప్రచండ’ శుక్రవారం విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. 275 మంది సభ్యులు ఉన్న హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో ప్రచండకు కేవలం 63 ఓట్లు వచ్చాయి.
Rahul Gandhi-Kamala Harris: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
PM Modi: మాజీ ప్రధాని, దివంగత ఇందిరా గాంధీ 1975, జూన్ 25న ‘ఎమర్జెన్సీ’ విధించారు. అయితే, ఈ జూన్ 25వ తేదీని ప్రతీ ఏడాది ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’గా జరుపుకోవాలని కేంద్రం ఈ రోజు నిర్ణయం తీసుకుంది.
Giorgia Meloni: నాటో సమ్మిట్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. నాటో శిఖరాగ్ర సమావేశం మూడో రోజున అమెరికా ప్రెసిడెంట్ ఆలస్యంగా రావడంపై ఆమె అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Madhya Pradesh: భార్యభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు తీవ్ర వివాదాలకు కారణమవుతున్నాయి. ఇద్దరి మధ్య గొడవలు పిల్లలపై తీవ్ర ప్రభావం చూపిస్తు్న్నాయి. కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు, హత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
Rahul Gandhi: మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీపై అవమానకరమైన పదజాలం, అసహ్యంగా మాట్లాడటం మానుకోవాలని ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన మద్దతుదారులకు, కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రజలను అవమానించడం బలహీనకు సంకేతమని, బలం కాదని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.
Emergency: 1975లో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ‘ఎమర్జెన్సీ’ విధించిన జూన్ 25వ తేదీని ‘‘సంవిధాన్ హత్యా దివాస్’’( రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు)గా పాటిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు.
Lightning: బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు, పిడుగుపాటులు ప్రజలను వణికిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో పిడుగుపాటు ఘటనల కారణంగా మరణాలు పెరిగాయి. గడిచిన 24 గంటల్లోనే 25 మంది పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోయారు.