Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కి గుడ్ న్యూస్ చెప్పింది టెక్ దిగ్గజం మెటా. ట్రంప్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు మెటా శుక్రవారం తెలిపింది.
Israel: ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. తాజాగా శనివారం గాజాలో హమాస్ మిలిటరీ చీఫ్ మహ్మద్ డీఫ్ లక్ష్యంగా దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 71 మంది మరణించినట్లు గాజాలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
Italy: ఇటలీలో అత్యంత దుర్భర పరిస్థితుల మధ్య బానిసత్వంలో మగ్గుతున్న 33 మంది భారతీయ వ్యవసాయ కార్మికులకు విముక్తి లభించింది. ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో భారతీయ వ్యవసాయ కూలీలను బానిసలు వంటి పరిస్థితుల నుంచి విముక్తి కల్పించినట్లు ఇటాలియన్ పోలీసులు శనివారం తెలిపారు.
Coconut: ఇటీవల కాలంలో చిన్న చిన్న విషయాల్లో పెళ్లిళ్లలో గొడవలకు దారి తీస్తున్నాయి. వధూవరుల కుటుంబాలు ఒకరిపై ఒకరు దాడి చేసుకుని పెళ్లి పెటాకులు అయ్యే వరకు వెళ్తున్నాయి.
INDIA bloc: ఏడు రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి సత్తా చాటింది. మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 10 స్థానాలను కూటమి కైవసం చేసుకోగా, బీజేపీ కేవలం 02 సీట్లకు మాత్రమే పరిమితమైంది.
Bodh Gaya Temple: గౌతమ బుద్ధుడి జీవితానికి సంబంధించి నాలుగు పవిత్ర ప్రదేశాల్లో ఒకటిగా ఉన్న బోధ్ గయాలోని మహాబోధి ఆలయం కింద ‘భారీ నిర్మాణ సంపద’ దాగి ఉన్నట్లు శాటిలైట్ సర్వే విశ్లేషన్ ద్వారా ఆధారాలు లభించాయని అధికారులు శనివారం తెలిపారు.
Wife Pours Boiling Oil: భార్యభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర చర్యకు దారి తీసింది. నిద్రిస్తున్న భర్తపై వేడి నూనె పోసింది ఓ ఇల్లాలు. ఈ ఘటన ముంబై పొరుగున ఉన్న థానేలో చోటు చేసుకుంది
Nitin Gadkari: అధికారం కోసం కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే మళ్లీ బీజేపీ చేయడంపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ సొంత పార్టీని హెచ్చరించారు. బీజేపీ ఒక భిన్నత్వ ఉన్న పార్టీ అని ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన శుక్రవారం ప్రస్తావించారు.
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై మహారాష్ట్ర పోలీసులు కేసు బుక్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తెపై ఎక్స్‌లో నకిలీ వార్తల్ని పేరడీ అకౌంట్లో పోస్ట్ చేశాడనే ఆరోపణలపై మహరాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారులు శనివారం తెలిపారు.
Congress: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అయితే, ఈ రోజును ప్రతీ ఏడాది ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని ఈ రోజు కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది.