Dhruv Rathee: ఫేక్‌న్యూస్‌పై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై కేసు..
- ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై కేసు..
- పేరడీ అకౌంట్ ద్వారా నకిలీ వార్తలు..
- ఓం బిర్లా కూతురిపై ఫేక్ న్యూస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhruv Rathee: ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాథీపై మహారాష్ట్ర పోలీసులు కేసు బుక్ చేశారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తెపై ఎక్స్‌లో నకిలీ వార్తల్ని పేరడీ అకౌంట్‌లో పోస్ట్ చేశాడనే ఆరోపణలపై మహరాష్ట్ర సైబర్ క్రైమ్ విభాగం కేసు నమోదు చేసినట్లు సీనియర్ అధికారులు శనివారం తెలిపారు. సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ చెబుతున్న దాని ప్రకారం.. @dhruvrahtee హ్యాండిల్‌తో ఉన్న ఎక్స్ అకౌంట్‌లో స్పీకర్ ఓం బిర్లా కుమార్తె యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) పరీక్షకి హాజరుకాకుండానే పాస్ అయిందని పేర్కొన్నాడు.
Read Also: Khammam: రీల్స్ చూస్తూ నిర్లక్ష్యం వహించిన స్టాఫ్ నర్సు.. పసికందు మృతి
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
బిర్లా బంధువు ఫిర్యాదు మేరకు పోలీసులు యూట్యూబర్‌పై భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) సెక్షన్ల కింద పరువునష్టం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం, దుశ్చర్యకు దారి తీసే ప్రకటన, ఐటీ చట్టం కింద కేను నమోదు చేశారు. అయితే పేరడీ అకౌంట్ ద్వారా ఈ ఆరోపణలు పోస్ట్ చేయబడ్డాయని, ఇది ధ్రువ్ రాథీకి చెందినది కాదని చెప్పిన సమయంలో‘‘ మేము ఈ విషయాన్ని పరిశీలిస్తున్నాము’’ అని అధికారి వెల్లడించారు.
పేరడీ అకౌంట్ ద్వారా శనివారం మరో ట్వీట్ పోస్ట్ చేయబడింది. ‘‘@MahaCyber1 నిర్దేశించినట్లుగా, నేను అంజలీ బిర్లాపై నా పోస్ట్‌లు మరియు వ్యాఖ్యలన్నింటినీ తొలగించాను, వాస్తవాల గురించి నాకు తెలియక మరియు వేరొకరి ట్వీట్‌లను కాపీ చేసి షేర్ చేసినందుకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను.’’ అని ట్వీట్ చేశారు.
- Tags
- Dhruv Rathee
- Om Birla
- youtube
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!