Congress: ‘సంవిధాన్ హత్యా దివాస్’పై కాంగ్రెస్.. 10 ఏళ్ల నుంచి బీజేపీ అదే చేస్తుందని ధ్వజం..
- ‘సంవిధాన్ హత్యా దివాస్’పై రాజకీయ రగడ..
- కేంద్ర నిర్ణయంపై కాంగ్రెస్ ఫైర్..
- గత పదేళ్ల నుంచి మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు..
- కాంగ్రెస్ నేతల మండిపాటు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1975 జూన్ 25న ఎమర్జెన్సీ విధించారు. అయితే, ఈ రోజును ప్రతీ ఏడాది ‘సంవిధాన్ హత్యా దివాస్’గా పాటించాలని ఈ రోజు కేంద్రం నిర్ణయించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తుతోంది. సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే బీజేపీ దీనిని ప్రకటించిందంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రధాని మోడీ టార్గెట్‌గా విమర్శలు చేశారు. ‘‘నాన్-బయోలాజికల్ పీఎం ద్వారా హెడ్‌లైన్స్ కోసం చేయబడిని పని’’ అని అన్నారు.
Read Also: Uttar Pradesh: యువకుడితో ఇద్దరు పిల్లల తల్లి రొమాన్స్.. గదిలో పట్టుకున్న భర్త
Also Read
- Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
- Subhash Chandra: లోన్ మోసం కేసులో షాక్.. జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్రపై సీబీఐ ఎఫ్ఐఆర్.. ఆరోపణలు ఇవే!
- Uttar Pradesh: గాజాలో లాగా మసీదులు కూలుస్తున్నారు.. బీజేపీపై సమాజ్వాదీ పార్టీ ఫైర్..
- Poonam Pandey: శృంగార వీడియోలు ‘‘సామాజిక సేవ’’.. వ్యభిచారంపై పూనమ్ పాండే సంచలన వ్యాఖ్యలు..
కేంద్రం నిర్ణయాన్ని జైరాం రమేష్ తప్పుపట్టారు. గత పదేళ్లుగా భారతీయులపై అప్రకటిత ఎమర్జెన్సీని ప్రధాని నరేంద్రమోడీపై మండిపడ్డారు. జూన్ 4ని ‘మోడీ ముక్తి దివాస్’గా చరిత్రలో నిలిచిపోయిందని ఆయన అన్నారు. జూన్ 4, 2024న భారతదేశ ప్రజలు ప్రధాని మోడీకి నిర్ణయాత్మక వ్యక్తిగత రాజకీయ, నైతిక ఓటమిని అందించారని అన్నారు. ప్రధాని మోడీ భారత రాజ్యాంగం, దాని సూత్రాలు, విలువలపై రాజ్యాంగ సంస్థలపై క్రమబద్ధమైన దాడి చేశారని ఆరోపించారు. మనుస్మృతి నుండి ప్రేరణ పొందిన మోడీ పరివార్ భారత రాజ్యాంగాన్ని తిరస్కరించిందని కాంగ్రెస్ నాయకుడు అన్నారు. 1949లో మనుస్మృతి నుండి ప్రేరణ పొందలేదనే కారణంతో ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని తిరస్కరించిందని అన్నారు.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రద్దు చేసి మనుస్మృతిని తీసుకురావాలని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. తద్వారా దళితులు, గిరిజనులు, వెనబడిన తరగతుల వారి హక్కులపై దాడి చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇందుకోసమే పవిత్రమైన రాజ్యాంగానికి హత్యా అనే పదాన్ని జత చేసి అంబేద్కర్‌ని అవమానిస్తున్నారంటూ ధ్వజమెత్తారు.
Yet another headline grabbing exercise in hypocrisy by the non-biological PM who had imposed an undeclared Emergency for ten long years before the people of India handed him a decisive personal, political, and moral defeat on June 4, 2024 – which will go down in history as…
— Jairam Ramesh (@Jairam_Ramesh) July 12, 2024
తాజావార్తలు
-
Sardar 2: ‘స్పైడర్’లో మిస్సైన మ్యాజిక్ ఇందులో రిపీట్.. కార్తి షాకింగ్ కామెంట్స్!
-
Secunderabad Army : ఆర్మీ ఆయుధాల మిస్సింగ్ కేసు.. ఐదు రోజులు గడిచినా మిస్టరీనే.!
-
Moscow: యుద్ధం ముగింపు దిశగా అడుగులు.. మాస్కోలో ట్రంప్ దూతలు చర్చలు.. పుతిన్ మెత్తబడతారా?
-
Jhiram Ghati Maoist Attack: ‘‘జీరాం ఘాటి’’ కాంగ్రెస్ నేతల దారుణహత్య.. 10 మంది దోషుల నిర్ధారణ..
-
Sekhar Master: నా పుట్టు పూర్వోత్తరాలపై నిందలేస్తారా? జానీ మాస్టర్ భార్య బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!