INDIA alliance: ఇండియా కూటమికి డీఎంకే షాక్.. జూన్ 8 సమావేశం బాయ్‌కాట్..
- ఇండియా కూటమికి డీఎంకే షాక్..
- కీలక సమావేశం బాయ్‌కాట్..
- కాంగ్రెస్ మిత్రద్రోహంపై ఆగ్రహమే కారణమా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియా కూటమి కీలక సమావేశం ఈ నెల 8న జరుగనుంది. కూటమిలో కీలక సభ్యులుగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), డీఎంకేలు ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుండటంతో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, జూన్ 8న నిర్వహించబోతున్న ఈ సమావేశాన్ని డీఎంకే బాయ్‌కాట్ చేసింది. సమావేశానికి హాజరుకాబోమని తేల్చి చెప్పింది.
ఈ పరిణామాలు కూటమిలో విభేదాలను బయటపెట్టాయి. ఇటీవల, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కీలక మిత్రపక్షంగా ఉన్న కాంగ్రెస్, టీవీకే విజయ్ మెజారిటీ స్థానాలు సాధించడంతో, ఆ కూటమితో జతకట్టింది. ప్రభుత్వంలో చేరింది. కాంగ్రెస్‌కు ఉన్న 5 మంది ఎమ్మెల్యేలు విజయ్‌కి మద్దతు తెలిపారు. ఈ పరిణామంతో దశాబ్ధాలుగా ఉన్న డీఎంకే-కాంగ్రెస్ స్నేహానికి బీటలు పడ్డాయి. ఇకపై తాము కాంగ్రెస్‌తో కలిసేది లేదని డీఎంకే తెగేసి చెప్పింది. లోక్‌సభలో తమకు వేరే సీటింగ్ కేటాయించాలని డీఎంకే కోరింది. కాంగ్రెస్ తమకు నమ్మకద్రోహం చేసింది, ఇకపై ఆ పార్టీని దగ్గరకు రానిచ్చేది లేదని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. ఇప్పుడు ఇండియా కూటమిలో కాంగ్రెస్ ఉండటంతో, ఆ కూటమి సమావేశానికి వెళ్లేందుకు డీఎంకే ససేమిరా అంటోంది.
Also Read
- BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
- Vijay Ajith Kumar: అజిత్ లే మాన్స్ రేస్‌కు త్రిషా కృష్ణన్.. విజయ్‌తో కలిసి కనిపించడంతో ఫ్యాన్స్‌లో చర్చ
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- BRICS Summit 2026: మోడీ-జిన్‌పింగ్ భేటీ.. బ్రిక్స్ ఉమ్మడి ప్రకటన.. సదస్సు తొలి రోజు 10 కీలక విషయాలు
తాజావార్తలు
-
Bigg Boss Telugu 10: ‘బిగ్ బాస్ తెలుగు 10’లో ఎవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?.. టాప్ లో ఆటో రామ్ ప్రసాద్..
-
US Open 2026: సబాలెంకాను ఓడించి ఎలెనా రిబాకినా చరిత్ర.. తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్
-
Hanuman Ansh: రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.200 కోట్ల వసూళ్లు.. ఆ ఒక్క పొరపాటుతో ఆస్కార్ ఛాన్స్ మిస్
-
Jana Sena : ఖమ్మంలో ఇవాళ జనసేన తెలంగాణ శంఖారావం.. భారీగా నేతలు, కార్యకర్తల రాక
-
BRICS Summit 2026: BRICSకి 20 ఏళ్లు.. ప్రత్యేక స్మారక తపాలా బిళ్లలు విడుదల చేసిన భారత్.. వీటి ప్రత్యేకత ఇదే
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!