-
Samsung Galaxy Z Slide: 10-ఇంచెస్ డిస్ప్లేతో సామ్ సంగ్ రోలబుల్ స్మార్ట్‌ఫోన్.. 2028లో మార్కెట్లోకి?
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ల విభాగంలో ప్రపంచవ్యాప్తంగా అగ్రగామిగా ఉన్న సామ్ సంగ్ ఇప్పుడు మరో సరికొత్త టెక్నాలజీపై దృష్టి సారించింది. ఇప్పటికే ఫోల్డబుల్ ఫోన్లతో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ దక్షిణ కొరియా దిగ్గజం, త్వరలో రోలబుల్ డిస్ప్లే స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తాజా నివేదికల ప్రకారం, ఈ ఫోన్ 10-ఇంచుల వరకు విస్తరించే భారీ డిస్ప్లేతో వినియోగదారుల ముందుకు రానుంది. చుట్టగలిగే డిస్ప్లేతో కొత్త అనుభవం దక్షిణ కొరియా మీడియా సంస్థ మేయిల్ బిజినెస్ […] -
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్‌నేమ్.. పూర్తి వివరాలు
మెటా సంస్థకు చెందిన వాట్సాప్ తన 3 బిలియన్ (300 కోట్లు)కి పైగా యూజర్ల కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్‌ను అమలు చేస్తోంది. ఇప్పుడు యూజర్లు తమ సొంత కస్టమ్ యూజర్‌నేమ్‌లను రిజర్వ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫోన్ నంబర్ షేర్ చేయకుండానే ఇతరులతో కనెక్ట్ అవ్వవచ్చు. రిజర్వేషన్లు జూన్ 29, 2026 నుంచి ప్రపంచవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. పూర్తి ఫీచర్ ఈ సంవత్సరం చివర్లో రోల్ అవుట్ అవుతుంది. ఈ ఫీచర్ ఎందుకు ముఖ్యం? […] -
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు మరింత సులభమైన డిజిటల్ ఆరోగ్య సేవలను అందించేందుకు ఆరోగ్య సేతు 2.0ను అధికారికంగా ప్రారంభించింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి. నడ్డా దీనిని దేశానికి కొత్త జాతీయ ఆరోగ్య యాప్‌గా ప్రకటించారు. ఈ యాప్ ద్వారా ఆరోగ్యానికి సంబంధించిన అనేక సేవలను ఒకే వేదికపై పొందే అవకాశం కల్పించారు. ఇకపై వేర్వేరు యాప్‌లను డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండా, హెల్త్ రికార్డులు, చికిత్స వివరాలు, బీమా సమాచారం, ఆసుపత్రి సేవలు […] -
Indian Army: అరుణాచల్‌లో చైనా చొరబాటు? క్లారిటీ ఇచ్చిన భారత సైన్యం
అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) దళాలు చొరబడ్డాయన్న వార్తలను భారత సైన్యం ఖండించింది. ఈ మేరకు సోమవారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో, కొన్ని మీడియా సంస్థలు ప్రచారం చేసిన కథనాలు పూర్తిగా అసత్యమని, వాటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఇటీవల కొన్ని స్థానిక వార్తా సంస్థలు, గత ఆరేళ్లలో అరుణాచల్ ప్రదేశ్‌లోని అప్పర్ సుబన్సిరి జిల్లాలో చైనా పీఎల్ఏ దళాలు చొరబడి శిబిరాలు ఏర్పాటు చేశాయని కథనాలు ప్రచురించాయి. […] -
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్‌బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో Vivo TWS 5 Pro ట్రూ వైర్లెస్ ఇయర్‌బడ్స్‌ను చైనాలో అధికారికంగా విడుదల చేసింది. ప్రీమియం ఆడియో అనుభవాన్ని అందించేందుకు రూపొందించిన ఈ ఇయర్‌బడ్స్‌లో శక్తివంతమైన యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), డ్యూయల్ డ్రైవర్ ఆడియో సిస్టమ్, AI ఫీచర్లు, 50 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ వంటి ఆధునిక ఫీచర్లను కంపెనీ అందించింది. ప్రీమియం డిజైన్, డ్యూయల్ డ్రైవర్ ఆడియో Vivo TWS 5 Pro తేలికైన ఇన్-ఇయర్ […] -
Red Magic Tablet 5 Pro: రెడ్ మ్యాజిక్ టాబ్లెట్ 5 ప్రో వచ్చేస్తోంది.. 8300mAh బ్యాటరీ, 185Hz OLED డిస్ప్లే
గేమింగ్ స్మార్ట్ఫోన్లతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన Red Magic ఇప్పుడు కొత్త గేమింగ్ ట్యాబ్లెట్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. Red Magic Tablet 5 Pro పేరుతో రానున్న ఈ ట్యాబ్లెట్‌ను కంపెనీ జూన్ 30న చైనా మార్కెట్లో విడుదల చేయనుంది. విడుదలకు ముందే కంపెనీ టీజర్ విడుదల చేయడంతో పాటు కీలక ఫీచర్లను కూడా వెల్లడించింది. అత్యాధునిక హార్డ్‌వేర్, హై-రిఫ్రెష్ డిస్ప్లే, భారీ బ్యాటరీ, శక్తివంతమైన చిప్సెట్తో ఈ ట్యాబ్లెట్ ప్రత్యేకంగా గేమింగ్ ప్రియులను దృష్టిలో […] -
Siya Goyal: ప్రియుడి కోసం కాబోయే భర్త హ*త్య.. పూణే కోటలో నిందితులతో క్రైమ్ సీన్ రీక్రియేట్.. కుటుంబ సభ్యుల్లో ఆవేదన
2026 జూన్ 18న పూణే సమీపంలోని లోహగఢ్ ఫోర్ట్ (Lohagad Fort)లో 26 ఏళ్ల వ్యాపారి (రియల్ ఎస్టేట్) కేతన్ అగర్వాల్ ను కాబోయే భార్య సీయా గోయల్ (20), ఆమె ప్రేమికుడు చేతన్ చౌధరీ (22) కలిసి క్లిఫ్ నుంచి (సుమారు 400 అడుగుల లోయలోకి) తోసి హత్య చేశారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. మొదట్లో ఇది ట్రెక్కింగ్ సమయంలో అకస్మాత్తు పడిపోయినట్లు భావించినా, తర్వాత ప్రణాళికాబద్ధమైన హత్యగా బయటపడింది. సీయా, కేతన్ ఫిబ్రవరిలో నిశ్చితార్థం […] -
iPhone 16: ఫ్లిప్‌కార్ట్ GOAT Sale కంటే ముందే iPhone 16పై భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ తన GOAT Sale 2026ను జూలై 4 నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అయితే, సేల్ ప్రారంభానికి ముందే ఆపిల్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ iPhone 16పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు, అదనపు తగ్గింపులతో ఈ ఫోన్‌ను మరింత తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం లభిస్తోంది. మీరు కొత్త ఐఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఈ ఆఫర్ మీకు మంచి అవకాశంగా మారవచ్చు. iPhone 16పై భారీ డిస్కౌంట్ Apple 2024లో […] -
Woman Litters In Train: రైలు కోచ్‌లో చెత్త విసిరి, సీటు పక్కనే చేతులు కడిగిన మహిళ.. సివిక్ సెన్స్‌పై దేశవ్యాప్తంగా చర్చ
రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. వైరల్ అవుతున్న ఓ వీడియో దేశవ్యాప్తంగా ‘సివిక్ సెన్స్’ (పౌర బాధ్యత)పై మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియోలో ఓ మహిళ తన సీటు చుట్టూ పల్లికాయ పొట్టు వంటి ఆహార వ్యర్థాలను కోచ్ లోనే పడేసి, సీటు పక్కనే వాటర్ బాటిల్‌తో చేతులు కడుక్కుంటున్నట్లు కనిపిస్తోంది. రైలు కోచ్‌లోని డెడికేటెడ్ వాష్ ఏరియా ఉన్నప్పటికీ ఆమె అలా చేయడం […] -
Suzuki GSX250R: సుజుకీ GSX250R ఆవిష్కరణ.. భారత్‌లో కూడా విడుదలవుతుందా?
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకి చైనా మార్కెట్లో కొత్త Suzuki GSX250R స్పోర్ట్స్ బైక్‌ను ఆవిష్కరించింది. ఆకర్షణీయమైన డిజైన్, కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ బైక్ త్వరలో ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో భారత మార్కెట్లో కూడా ఈ బైక్ విడుదల అవుతుందా అనే ఆసక్తి బైక్ లవర్స్ లో నెలకొంది. ప్రస్తుతం చైనా మార్కెట్‌కే పరిమితం కొత్త Suzuki GSX250R ప్రస్తుతం చైనా […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..