-
Agra Husband M*urder Case: ఇక మీరు మారరా.. పాయసంలో నిద్ర మాత్రలు కలిపి భర్తను చంపి.. బాత్రూమ్లో పాతిపెట్టిన భార్య..
ముస్కాన్ అనే వివాహిత అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నడని భర్తను చంపి బ్లూ డ్రమ్ములో కుక్కి సిమెంట్ తో మూసేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాజా రఘువంశీ ఘటనతో పాటు ఇటీవల పూణేలో కేతన్ అగర్వాల్ హత్య వరకు భార్యలు భర్తలను అంతమొందించిన ఘటనలు కుటుంబాల్లో కలకలం రేపుతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్తను హత్య చేసి, అతని మృతదేహాన్ని ఇంటి బాత్రూమ్ లో […] -
Lalu Prasad Yadav: బీహార్ ప్రభుత్వం యూటర్న్.. లాలూ ప్రసాద్, రబ్రీ దేవికి మళ్లీ Z కేటగిరీ భద్రత..
బీహార్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవి భద్రత విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల తగ్గించిన భద్రతను తిరిగి పునరుద్ధరిస్తూ, ఇద్దరికీ మళ్లీ Z కేటగిరీ భద్రత కల్పించింది. అంతేకాకుండా, వారి ప్రయాణాల కోసం బుల్లెట్‌ప్రూఫ్ వాహనాన్ని కూడా అందజేసింది. బంగ్లా వివాదం నేపథ్యంలో లాలూ ప్రసాద్, రబ్రీ దేవి భద్రతను తగ్గించాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఆ నిర్ణయానికి నిరసనగా వారు ప్రభుత్వం కల్పించిన భద్రతను తిరిగి అప్పగించారు. ఈ […] -
Renault Kwid Facelift: రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 17 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లు, రూ.4.52 లక్షలకే..!
ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్ భారత మార్కెట్లో 2026 Renault Kwid Faceliftను అధికారికంగా విడుదల చేసింది. కొత్త క్విడ్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.4.52 లక్షలు. ఈ హ్యాచ్‌బ్యాక్ ఎవల్యూషన్ (Evolution), క్లైంబర్ (Climber) అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా 5-స్పీడ్ మాన్యువల్, ఈజీ-ఆర్ AMT గేర్‌బాక్స్ ఎంపికలను కంపెనీ అందిస్తోంది. కొత్త డిజైన్‌తో మరింత స్టైలిష్ 2026 క్విడ్‌లో బాహ్య, అంతర్గత డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. […] -
BLA: గ్వాదర్ కోస్ట్ గార్డ్ క్యాంప్‌పై దాడి.. 30 మంది పాకిస్తానీ భద్రతా సిబ్బందిని హతమార్చినట్లు బీఎల్ఏ ప్రకటన
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్వాదర్ జిల్లాలోని జివానీ ప్రాంతంలోని పన్వాన్‌లో ఉన్న పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ శిబిరంపై శుక్రవారం సాయంత్రం భారీ దాడి జరిగినట్లు సమాచారం. ఈ దాడికి తామే బాధ్యులమని నిషేధిత వేర్పాటువాద సంస్థ బలూచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. BLA విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ దాడిలో 30 మందికి పైగా పాకిస్తానీ కోస్ట్ గార్డ్ సిబ్బంది మరణించగా, పలువురు గాయపడ్డారని పేర్కొంది. అయితే ఈ […] -
Keeway Hypvolt-R: భారత్‌లోకి కీవే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ప్రీమియం ఫీచర్లు, 180KM రేంజ్
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కీవే (Keeway) భారత మార్కెట్లో కొత్త హైప్‌వోల్ట్-ఆర్ (Hypvolt-R) ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. స్టైలిష్ డిజైన్, శక్తివంతమైన మోటార్, 180 కిలోమీటర్ల వరకు రేంజ్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో ఈ స్కూటర్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ధర, బుకింగ్ వివరాలు కీవే హైప్‌వోల్ట్-ఆర్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి. […] -
Rohit Sharma Records: వన్డే నుంచి టీ20 వరకు.. కోహ్లీ కూడా బ్రేక్ చేయలేని రోహిత్ శర్మ చారిత్రాత్మక రికార్డ్స్ ఇవే!
భారత క్రికెట్లో అత్యుత్తమ బ్యాట్స్మెన్లలో ఇద్దరు పేర్లు చెప్పాలంటే ముందుగా గుర్తుకు వచ్చేవారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. ఎన్నో చారిత్రాత్మక రికార్డులను తన పేరిట నమోదు చేసుకున్న విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్‌కు చెందిన అనేక రికార్డ్స్ ను అధిగమించాడు. అయినప్పటికీ, రోహిత్ శర్మ పేరిట ఉన్న కొన్ని అరుదైన రికార్డులు మాత్రం ఇప్పటికీ చెక్కుచెదరలేదు. వాటిని కోహ్లీ కూడా అధిగమించడం దాదాపు అసాధ్యమేనని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. 1. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు […] -
Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్‌లోనూ దొంగలు..? విరాళాల కాజేత.. విచారణకు ఆదేశం
అయోధ్య రామాలయ విరాళాల దుర్వినియోగం ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, బద్రీనాథ్ ధామ్‌లో కానుకలు, విరాళాల దుర్వినియోగం జరిగినట్లు సోషల్ మీడియాలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బద్రీనాథ్-కేదార్నాథ్ టెంపుల్ కమిటీ (BKTC) కూడా బద్రీనాథ్ ధామ్‌లో భక్తుల విరాళాల నిర్వహణపై వచ్చిన ఆరోపణలను సీరియస్‌గా తీసుకుంది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని BKTC అధ్యక్షుడు హేమంత్ ద్వివేది శనివారం ఆదేశించారు. హేమంత్ ద్వివేది మాట్లాడుతూ, సోషల్ మీడియాలో వస్తున్న […] -
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ iQOO తన Z సిరీస్‌లో కొత్త ఫోన్ iQOO Z11iను అధికారికంగా విడుదల చేసింది. భారీ 6500mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే, Snapdragon 4 Gen 2 ప్రాసెసర్ వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. బడ్జెట్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకుని తీసుకొచ్చిన ఈ డివైస్ మంచి బ్యాటరీ బ్యాకప్‌తో పాటు రోజువారీ వినియోగానికి అవసరమైన అన్ని ఫీచర్లను అందిస్తోంది. iQOO Z11i ధర, లభ్యత ప్రస్తుతం […] -
Ford: రూ.186 విలువ చేసే కుకీ దొంగిలించాడని ఆరోపణ.. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగిని తొలగించిన ఫోర్డ్.. చివరికి
అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ ఫోర్డ్ (Ford) ఒక ఉద్యోగిని కేవలం 1.95 డాలర్లు (సుమారు రూ.186) విలువైన కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ఉద్యోగం నుంచి తొలగించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే తర్వాత ఆ ఉద్యోగి తాను కుకీకి డబ్బు చెల్లించినట్లు ఆధారాలు చూపించడంతో అసలు నిజం బయటపడింది. రూ.1.9 కోట్ల జీతం తీసుకునే ఉద్యోగి ఈ ఘటనలో బాధితుడు కర్ట్ క్రోమ్ (Kurt Kromm). 60 ఏళ్ల కర్ట్ గత 11 సంవత్సరాలుగా […] -
Sonam Raghuvanshi: సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట.. బెయిల్ రద్దుకు నిరాకరణ
ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. మేఘాలయ హైకోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను వెంటనే రద్దు చేయాలని మేఘాలయ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం బెయిల్‌పై స్టే విధించేందుకు నిరాకరించింది. అయితే, ఈ అంశంపై సోనమ్‌కు నోటీసు జారీ చేసి, వచ్చే వారం గురువారం తదుపరి విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. బెయిల్‌పై స్టే విధించేందుకు సుముఖంగా లేమన్న సుప్రీంకోర్టు […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..