-
Jio: జియో యూజర్లకు షాక్.. ఒకేసారి రూ. 100 పెంపు!
రిలయన్స్ జియో యూజర్లకు గట్టి షాక్ ఇచ్చింది. గతేడాది జులై నెలలో భారీగా టారిఫ్ ధరలను పెంచిన విషయం తెలిసిందే. దీంతో యూజర్లు కొంత అసహనానికి గురయ్యారు. దీంతో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందిస్తున్న ఇతర నెట్ వర్క్ లకు మారిపోయారు. దీంతో కస్టమర్లను కాపాడుకునేందుకు తక్కువ ధరలో మంచి బెనిఫిట్స్ ను అందించే రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి యూజర్లకు షాక్ ఇచ్చింది జియో. ఒకేసారి రూ. 100 పెంచింది. జియో తన […] -
Intra Circle Roaming: ఇకపై సిగ్నల్ లేకపోయినా కాల్ చేయొచ్చు.. ఎలా అంటే?
స్మార్ట్ ఫోన్ వచ్చాక హ్యూమన్ లైఫ్ స్టైల్ మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫోన్ లేకుండా నిమిషం ఉండలేని పరిస్థితి. అవతలి వ్యక్తికి ఏదైనా ఇన్ఫర్ మేషన్ ఇవ్వాలన్నా.. పొందాలన్నా.. క్షణాల్లో కాల్ చేస్తుంటాం. అయితే కొన్ని సార్లు సిగ్నల్ ప్రాబ్లం వేధిస్తుంటుంది. మీ మొబైల్ నెట్ వర్క్ సిగ్నల్ సరిగా అందక కాల్ చేయలేకపోతుంటారు. టవర్లు అందుబాటులో లేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. మారు మూల ప్రాంతాలు, ఏజెన్సీ ఏరియాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ […] -
Redmi Note 13 pro 5G: రెడ్మీ 5G ఫోన్ పై క్రేజీ ఆఫర్.. ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్
బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు బడ్జెట్ ధరలోనే అందుబాటులో ఉంటున్నాయి. సేల్స్ ను పెంచుకునేందుకు కంపెనీలు తక్కువ ధరలోనే స్మార్ట్ ఫోన్లను అందుబాటులో ఉంచుతున్నాయి. కంపెనీల మధ్య పోటీతో చౌక ధరలోనే 5G ఫోన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లవర్స్ కు అదిరిపోయే ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ లో రెడ్ మీకి చెందిన రెడ్మీ Note 13 Pro 5Gపై కళ్లు చెదిరే డీల్ అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 10 […] -
Bharat Mobility Expo: ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలను తమ కొత్త మోడళ్లను ప్రదర్శిస్తున్నాయి. అదిరిపోయే ఫీచర్లతో వెహికల్స్ ను తీసుకొస్తున్నాయి. హ్యుందాయ్ కంపెనీ సరికొత్త కారును ఆవిష్కరించింది. ఫ్లెక్స్ ఫ్యుయల్ టెక్నాలజీతో హ్యుందాయ్ క్రెటా మోడల్ ను తీసుకువచ్చింది. హ్యుందాయ్ క్రెటా ఫ్లెక్స్ ఫ్యూయల్ వేరియంట్‌ను ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించింది. ఈ కారుతో ఎకో ఫ్రెండ్లీ జర్నీని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ హ్యూందాయ్ క్రెటా మోడల్ కారు 1.0 టర్బో […] -
Bank Holidays List 2025: ఈ ఏడాది తెలంగాణలో బ్యాంక్ సెలవుల లిస్ట్ ఇదే.. మొత్తం ఎన్ని రోజులంటే?
ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులకు వెళ్లే వారి సంఖ్య పెరిగిపోయింది. కస్టమర్లు బ్యాంకు రూల్స్, సెలవుల గురించి తెలుసుకుని ఉండాలి. లేదంటే మీ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాగా ప్రతి సంవత్సరం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు సెలవుల జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది.అయితే ఈ సెలవులు రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. ఈ ఏడాది కూడా ఆర్బీఐ సెలవులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ […] -
BEL Recruitment 2025: బీటెక్ పాసై ఖాళీగా ఉన్నారా?.. బెల్లో ప్రొబేషనరీ ఇంజినీర్ పోస్టులు రెడీ
బీటెక్ క్వాలిఫికేషన్ తో ఐటీ జాబ్స్ ను మించిన గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి. ఐటీ సెక్టార్ లో లేఆఫ్స్ కొనసాగుతున్న వేళ ప్రభుత్వ కొలువుల వైపు దృష్టిసారించే వారు ఎక్కువవుతున్నారు. మరి మీరు కూడా బీటెక్ క్వాలిఫికేషన్ తో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. బెల్ 350 ప్రొబెషనరీ ఇంజినీర్ పోస్టుల భర్తికి నోటిఫికేషన్ రిలీజ్ […] -
Bank Account: బ్యాంకు అకౌంట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈ పని చేయకపోతే నష్టపోతారు!
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. అకౌంట్ హోల్డర్లకు క్వాలిటీ సర్వీసెస్ అందించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కాగా బ్యాంకుల్లో సేవింగ్, కరెంట్, శాలరీ ఇలా రకరకాల బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేస్తుంటారు. అయితే ఖాతా తెరిచే సమయంలో చాలా మంది నామినీని చేర్చకుండా వదిలేస్తుంటారు. దీని వల్ల ఖాతాదారులు నష్టపోయే అవకాశం ఉంటుంది. తాజాగా ఆర్బీఐ బ్యాంక్ ఖాతాలపై కీలక ప్రకటన చేసింది. యాక్టివ్ లో […] -
Vayve Eva Solar Car: సోలార్ పవర్‌తో నడిచే కారు వచ్చేసింది.. ధర రూ. 3 లక్షలు మాత్రమే!
భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్ కార్లను ఆవిష్కరిస్తున్నాయి. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్, ఎక్ట్రిక్, సీఎన్జీతో నడిచే కార్లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. ఇప్పుడు సోలార్ తో నడిచే కారు కూడా వచ్చేసింది. దేశంలోనే మొట్ట మొదటి కారు ఇది. ఆటో ఎక్స్ పోలో వేవ్ మొబిలిటీ సోలార్ పవర్‌తో నడిచే తన ఇవా (Eva)కారును ఆవిష్కరించింది. పట్టణాల్లో షార్ట్ రైడ్ కోసం ఈ కారు […] -
HDFC: ఆ రెండు రోజులు బ్యాంకు సేవలు బంద్!.. పనుంటే ముందే చూసుకోండి
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంకు అకౌంట్లను కలిగి ఉంటున్నారు. బ్యాంకు సేవలను వినియోగించుకుంటున్నారు. డిపాజిట్స్, లోన్స్, ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు బ్యాంకు అకౌంట్లను తీసుకుంటున్నారు. దాదాపు బ్యాంకు సేవలన్నీ డిజిటల్ రూపంలోనే అందుతున్నాయి. అన్ని బ్యాంకులు ఆన్ లైన్ సేవలను అందిస్తున్నాయి. అయితే సైబర్ మోసాలు ఎక్కువవుతున్న తరుణంలో బ్యాంకులు టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ప్రైవేట్ రంగానికి చెందిన హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్లకు […] -
Bharat Mobility Expo: అడ్వాన్స్డ్ ఫీచర్లతో.. స్టన్నింగ్ లుక్‌లో టాటా కొత్త కార్లు
భారత్ మొబిలిటి గ్లోబల్ ఎక్స్ పో కొనసాగుతోంది. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలన్ని తమ కొత్త మోడల్స్ వాహనాలను ఆవిష్కరిస్తున్నాయి. కార్లు, ఎలక్ట్రిక్ కార్లు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆటో ఎక్స్ పోలో దిగ్గజ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తన కొత్త కార్లను ఆవిష్కరించింది. ఇందులో ఈవీ కారు కూడా ఉంది. అడ్వాన్స్డ్ ఫీచర్లు, స్టన్నింగ్ లుక్స్ తో టాటా కార్లు అదరగొడుతున్నాయి. టాటా ఆవిష్కరించిన కార్లలో సియెర్రా, హారియర్ ఈవీ, టాటా అవిన్యా X […]
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!