ACB Rides: హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు..
- హన్మకొండ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు
- ఆయన స్వస్థలం జగిత్యాలతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ దాడులు
- ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు వరంగల్, ఆయన స్వస్థలం జగిత్యాలతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో పలు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించిన అధికారులు. రూ.2.79 కోట్ల విలువైన మూడు ఇళ్లు, 13 .57 లక్షల విలువైన16 ఓపెన్ ప్లాట్లు, రూ.14 లక్షల విలువైన 15.20 ఎకరాల వ్యవసాయ భూమి గుర్తించారు.
Also Read: Bhishma Ekadashi: నేడు భీష్మ ఏకాదశి.. మీ కష్టాలు తీరాలంటే ఇలా చేయండి!
Also Read
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
5 లక్షల బ్యాంకు బ్యాలెన్స్, రూ.22.85 లక్షల కార్లు, ద్విచక్ర వాహనాలు, కిలోన్నర బంగారం, 400 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్న అధికారులు. సోదాల్లో 23 విదేశీ లిక్కర్ బాటిళ్లు సహా మొత్తం రూ.4.04 కోట్ల విలువైన ఆస్తులు స్వాదీనం చేసుకున్నారు. మార్కెట్ విలువ ప్రకారం.. ఆస్తుల విలువ భారీగా ఉంటుందని ఏసీబీ అధికారులు వెల్లడించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ కేసు నమోదు చేసి డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకున్నారు.
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!