-
Vodafone-Idea: చౌక ధరలో న్యూ రీఛార్జ్ ప్లాన్.. అదిరిపోయే బెనిఫిట్స్!
టెలికాం కంపెనీలు యూజర్లను ఆకర్షించడానికి సరికొత్త రీఛార్జ్ ప్లాన్స్ ను తీసుకొస్తున్నాయి. యూజర్లను కాపాడుకునేందుకు అదిరిపోయే బెనిఫిట్స్ తో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నాయి. ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్ ఐడియా ఇలా అన్ని కంపెనీలు యూజర్లను ఆకర్షించే పనిల పడ్డాయి. ఇప్పుడు మొబైల్ యూజర్స్ కోసం మరో కొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. వొడాఫోన్ ఐడియా తన కస్టమర్ల కోసం న్యూ ప్రిపేయిడ్ ప్లాన్ ను ప్రకటించింది. ఈ ప్లాన్ చౌక ధరలోనే ఉండనున్నది. కేవలం […] -
Boult Z40 Pro: రూ. 5 వేలు విలువ చేసే ఇయర్ బడ్స్ జస్ట్ రూ. 1200కే.. 100 గంటల ప్లే టైమ్
స్మార్ట్ గాడ్జెట్స్ వాడకం ఎక్కువై పోయింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీలన్నీ స్మార్ట్ పరికరాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎక్కువగా వాడే స్టార్ట్ గాడ్జెట్స్ లో స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచ్, వైర్ లెస్ ఇయర్ బడ్స్ ఉంటున్నాయి. ఇయర్ బడ్స్ లేకుండా ఉండలేకపోతున్నారు మొబైల్ యూజర్లు. బ్రాండెడ్ కంపెనీ ఇయర్ బడ్స్ కూడా తక్కువ ధరలోనే లభ్యమవుతున్నాయి. మీరు కూడా కొత్త ఇయర్ బడ్స్ తీసుకోవాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ […] -
Milk at Morning: పరగడుపున పాలు తాగే అలవాటు ఉందా..? అయితే ఇది మీకోసమే!
పాలు బలవర్థకమైన ఆహార పదార్థము. అన్ని వయసుల వారు తీసుకోగల ఉత్తమ మైన ఆహార పదార్థం. పాలలో ఎన్నో రకాల పోషకాలున్నాయి. ప్రతి రోజు పాలను తీసుకోవడం వల్ల సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. పాలల్లో కొవ్వు, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటాయి. అయితే కొంతమందికి ఉదయం నిద్ర లేవగానే పాలు తాగే అలవాటు ఉంటుంది. పరగడుపున గోరు వెచ్చని పాలు సేవిస్తుంటారు. పిల్లలకు కూడా పట్టిస్తుంటారు. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని తెలుసు. […] -
IBPS Exam Calendar 2025: బ్యాంక్ అభ్యర్థులకు అలర్ట్.. ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ రిలీజ్
బ్యాంక్ జాబ్స్ కు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. బ్యాంక్ జాబ్ సాధించడమే లక్ష్యంగా ఏళ్ల తరబడి ప్రిపరేషన్ కొనసాగిస్తుంటారు. బ్యాంక్ కొలువుల కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. మరి మీరు కూడా బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన పరీక్ష క్యాలెండర్ (IBPS పరీక్ష క్యాలెండర్ 2025)ని విడుదల చేసింది. అన్ని పరీక్షల షెడ్యూల్ ను […] -
Realme 14 Pro 5G Series: కలర్ ఛేంజింగ్, ట్రిపుల్ ఫ్లాష్ ఫీచర్లతో రియల్ మీ 14 ప్రో ఫోన్లు.. రేపే మార్కెట్లోకి!
స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ రియల్ మీ భారత మార్కెట్ లోకి రియల్ మీ 14 ప్రో సిరీస్ ఫోన్లను రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యింది. రేపు మధ్యాహ్నం(జనవరి 16) 12 గంటలకు ఈ ఫోన్లు రిలీజ్ కానున్నాయి. రియల్‌మి 14 ప్రో సిరీస్‌లో భాగంగా రియల్‌మి 14 ప్రో, ప్రో ప్లస్ మోడళ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఏ […] -
Software Jobs: బీటెక్ కుర్రాళ్లకు గుడ్ న్యూస్.. టీసీఎస్‌లో 40 వేల ఉద్యోగాలు.. ఇక వద్దన్నా జాబ్
వరల్డ్ వైడ్ గా ఐటీ జాబ్స్ కు ఉండే క్రేజ్ వేరు. లక్షల్లో శాలరీలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, వీకెండ్ హాలిడేస్, ఫారిన్ ట్రిప్స్ వంటి సౌకర్యాల కారణంగా ఐటీ ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కువ. అందుకే యూత్ అంతా సాఫ్ట్ వేర్ జాబ్స్ కోసం తెగ ట్రై చేస్తుంటారు. ఇటీవల దిగ్గజ ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తుండడంతో బీటెక్ ఫ్రెషర్స్ ఆందోళన చెందారు. అయితే ఇప్పుడు ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఫ్రెషర్స్ కి గుడ్ […] -
PPF Scheme: బెస్ట్ పెట్టుబడి స్కీమ్.. రోజుకు రూ. 50 పొదుపు చేస్తే చాలు.. చేతికి రూ. 5 లక్షలు
ప్రస్తుత రోజుల్లో ఏ పని జరగాలన్నా డబ్బు ఉండాల్సిందే. అందుకే ప్రపంచమంతా డబ్బు వెనకాల పరుగెడుతున్నది. సంపాదన కోసం కొందరు ఉన్న డబ్బును రెట్టింపు ఎలా చేసుకోవాలని మరికొందరు ఆలోచిస్తున్నారు. వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని సేవ్ చేయాలని భావిస్తున్నారు. ఫ్యామిలీకి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇన్వెస్ట్ మెంట్ పథకాలపై దృష్టిసారిస్తున్నారు. మరి మీరు కూడా పెట్టుబడి పెట్టాలనకుంటున్నారా? అయితే మీకోసం అద్బుతమైన ప్రభుత్వ స్కీమ్ అందుబాటులో ఉంది. అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్. ఇదొక […] -
Ligier Mini EV: రూ. లక్ష ధరతో ఎలక్ట్రిక్ కారు.. సింగిల్ ఛార్జ్‌తో 192KM రేంజ్!
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఆటో మొబైల్ కంపెనీలన్నీ ఈవీలను రూపొందిస్తున్నాయి. అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేటెస్ట్ ఫీచర్లతో ఈవీలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఎలక్ట్రిక్ కార్ల వినియోగం కూడా పెరిగిపోయింది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మరో ఎలక్ట్రిక్ కారు మార్కెట్ లోకి రాబోతోంది. ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్ లో మినీ ఎలక్ట్రిక్ కార్ ను రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. చౌక […] -
Business Idea: ఈ బిజినెస్ తో మీరు వద్దన్నా ఆదాయం పక్కా!.. రోజుకు 3 గంటలు చాలు.. పెట్టుబడి తక్కువే!
నిన్ను నువ్వు వాడుకోకపోతే నిన్ను ఇంకొకరు వాడుకుంటరు. మీ తెలివి, శ్రమ మరొకరికి పెట్టుబడిగా మారుతాయి. కాబట్టి మీ ఆలోచనలను పెట్టుబడికి మార్గాలుగా మలుచుకోవాలి. ఒక చిన్న ఆలోచన మీ స్టేటస్ ను మార్చేస్తుంది. డబ్బు సంపాదనపై దృష్టిపెట్టాలి. సంపద క్రియేట్ చేయాలంటే ఒక్క బిజినెస్ తోనే సాధ్యం. స్వయం ఉపాధి పొందాలన్నా, నలుగురికి ఉపాధి కల్పించాలన్నా వ్యాపారమే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా వ్యాపారం చేయాలనే ఆలోచనలో ఉన్నారా? తక్కువ పెట్టుబడితో […] -
Immunity Boosting Asanas: ఇమ్యూనిటీని పెంచే యోగాసనాలు.. రోజూ సాధన చేస్తే ఆరోగ్యం పదిలం!
హెల్త్ బాగుంటే అన్ని సంపదలు మీతో ఉన్నట్లే. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. సమయానికి నిద్రాహారాలు ఉండేలా చూసుకోవాలి. యోగా, వ్యాయామానికి ప్రాధాన్యత ఇవ్వాలి. శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడానికి ప్రయత్నించాలి. రోగనిరోధక శక్తి ఉన్నట్లైతే వ్యాధులను దరిచేరనీయదు. కరోనా కారణంగా అందరిలో ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. రోగనిరోధక శక్తి ఎంత ముఖ్యమో తెలిసొచ్చింది. హెల్తీగా ఉండాలంటే ఇమ్యూనిటీని పెంచుకోవడం తప్పనిసరి అని అంతా అర్థం చేసుకున్నారు. కరోనా మహమ్మారి నేర్పిన […]
తాజావార్తలు
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
-
Coimbatore Blasts: 19 పేలుళ్లు, 58 మంది మృతి.. కోయంబత్తూర్ పేలుళ్ల నిందితులకు విజయ్ సర్కార్ పెరోల్.
-
CJP: అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌లకు బిగ్ రిలీఫ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!