-
iPhone 16e: మళ్లీరాని ఛాన్స్.. ఐఫోన్ 16eపై రూ. 10 వేల డిస్కౌంట్..
ఆపిల్ ఐఫోన్ లవర్స్ కు గుడ్ న్యూస్. మీరు కొత్త ఐఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉంటే ఇదే మంచి ఛాన్స్. ఆపిల్ ఇటీవల ఐఫోన్ 16eని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ పై ఆపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్ రెడింగ్టన్ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. iPhone 16eపై రూ. 10 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 59,900. ఆఫర్ యూజ్ చేసుకుని కొనుగోలు చేస్తే రూ. 49 […] -
SBI Concurrent Auditor Recruitment 2025: ఎస్బీఐలో 1194 జాబ్స్.. వారికి మాత్రమే ఛాన్స్!
బ్యాంకింగ్ సెక్టార్ లో సెటిల్ అవ్వాలనుకునే వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగానికి చెందిన దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురును అందించింది. భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఎస్బీఐ కాంకరెట్ ఆడిటర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 1194 ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి వారికి మాత్రమే ఛాన్స్ కల్పించింది. ఎస్బీఐ రిటైర్డ్ ఆఫీసర్లు, అసోసియేట్స్ […] -
Post Office Scheme: రోజుకు రూ. 50 పెట్టుబడితో లక్షల్లో లాభం.. రిస్క్ లేని స్కీమ్
ఇన్వెస్ట్ మెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్ ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ మార్గాల్లో పెట్టుబడి పెడుతున్నారు. అయితే పెట్టుబడి ఎప్పుడూ కూడా రిస్క్ లేకుండా చూసుకోవాలి. భద్రతతో కూడిన రిటర్న్స్ రావాలంటే పోస్టాఫీస్ పథకాలు బెస్ట్ అంటున్నారు నిపుణులు. పోస్టాఫీస్ దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం మద్దుతిస్తోంది. పోస్టాఫీస్ పథకాల్లో మంచి వడ్డీరేటు అందిస్తోంది. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే రికరింగ్ డిపాజిట్ స్కీమ్ […] -
Infinix Note 50 series: ఏఐ ఫీచర్లతో ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చేస్తోంది..
ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్స్ సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు ఇన్ఫినిక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చే నెలలో లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ కొత్త సిరీస్ మొదట ఇండోనేషియాలో ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్ మార్చి 3న ప్రారంభం కానుంది. […] -
Group 2 Mains: ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు.. 92 శాతం హాజరు
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459 […] -
Health Tips: ఈ కూరగాయలను ఎక్కువగా తింటున్నారా? ఆ సమస్యలను ఏరికోరి తెచ్చుకున్నట్లే?
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి అనారోగ్యానికి గురైతే ఆస్తులన్నీ అమ్ముకున్నా తిరిగి కోలుకుంటామన్న గ్యారంటీ లేదు. అందుకే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయలను మితంగా తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్నింటిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల […] -
AP Assembly Budget Sessions: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు..
రేపటి నుంచి(ఫిబ్రవరి 24) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లను జారీ […] -
Jio Bharat K1 Karbonn 4G: క్రేజీ డీల్.. రూ. 699కే జియో 4G ఫోన్
సంచలనాలకు మారుపేరు జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో నెట్ వర్క్, జియో ఫోన్లతో మార్కెట్ లో అదరగొడుతోంది. తక్కువ ధరల్లోనే 4జీ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ కు గురిచేసింది. ఇప్పుడు యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 699కే జియో 4G ఫోన్ ను అందిస్తోంది. జియోభారత్ కే1 కార్బన్ 4జీ కీప్యాడ్ ఫీచర్ ఫోన్ కేవలం రూ. 699 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ధర […] -
Netflix: 84 రోజుల పాటు ఉచితంగా నెట్‌ఫ్లిక్స్.. ఈ రీఛార్జ్ ప్లాన్లపై ఓ లుక్కేయండి
ఓటీటీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. తమకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను ఓటీటీల్లోనే చూస్తున్నారు. అయితే ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే కొంత ఎమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు ఇప్పుడు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూడొచ్చు. ఏకంగా 84 రోజుల పాటు ఫ్రీగా చూడొచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? జియో, ఎయిర్టెల్, విఐ అందించే రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్నట్లైతే నెట్‌ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వం పొందొచ్చు. […] -
JioTele OS: జియోటెలీ OS తో విడుదలైన తొలి స్మార్ట్ టీవీ.. ధర ఎంతంటే?
ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తన తాజా QLED టీవీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఇది జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్‌తో నడిచే మొట్టమొదటి 43 అంగుళాల క్యూలెడ్ స్మార్ట్ టీవీ. JioTele OS తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీ ఇదే. పవర్ పీచర్లతో వస్తున్న ఈ టీవీ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్ కింద, కంపెనీ ఈ టీవీతో […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?