-
Mahakumbh Mela 2025: నేటితో ముగియనున్న కుంభమేళా.. పవిత్ర స్నానాల కోసం పోటెత్తిన భక్తులు
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా నేటితో ముగియనున్నది. జనవరి 13 (పౌష్ పూర్ణిమ)న ప్రారంభమైన కుంభమేళా నేడు మహాశివరాత్రితో(ఫిబ్రవరి 26) ముగియనున్నది. 45 రోజుల పాటు సాగిన ఈ కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుని త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు, దిగ్గజ వ్యాపారస్తులు, కుంభమేళాకు హాజరయ్యారు. దాదాపు 62 కోట్లకు పైగా భక్తులు […] -
Smartphones: చౌక ధరకే స్మార్ట్ ఫోన్లు.. రూ. 10 వేలలోపు బెస్ట్ మొబైల్స్ ఇవే!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు బడ్జెట్ ధరల్లోనే మొబైల్స్ ను తీసుకొస్తున్నాయి. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ అద్భుతమైన ఫీచర్లతో వస్తున్నాయి. రూ. 10 వేలలోపు మంచి కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, డిస్ప్లే వంటి ఫీచర్లు తో వస్తున్నాయి. టాప్ క్లాస్ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. మరి మీరు కూడా ఈమధ్య కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలనే ప్లాన్ లో ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. రూ. 10 వేలలోపు ధరలో ఐటెల్, […] -
WhatsApp voice message transcripts: వాట్సాప్ నుంచి క్రేజీ ఫీచర్.. యూజర్లకు ఇకపై ఆ టెన్షనే ఉండదు!
ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు వరల్డ్ వైడ్ గా కోట్లాది మంది యూజర్లు ఉన్నారు. దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వారందరు వాట్సాప్ ను కలిగి ఉన్నారు. వాట్సాప్ చూడకుండా గంటలు కూడా గడపలేరు. యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. సేవలను ఈజీగా పొందే సౌకర్యాన్ని కల్పిస్తోంది. తాజాగా వాట్సాప్ వాయిస్ మెసేజ్ ట్రాన్స్క్రిప్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. భారత్ లోని యూజర్ల కోసం వాట్సాప్ ఈ కొత్త ఫీచర్ […] -
SECR Recruitment 2025: 10th అర్హతతో.. రైల్వేలో 835 ఉద్యోగాలు.. ఈజీగా జాబ్ కొట్టే ఛాన్స్!
రైల్వేలో జాబ్ కోసం లక్షలాది మంది పోటీపడుతుంటారు. రైల్వే జాబ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. మీరు కూడా రైల్వేలో జాబ్ కొట్టాలని కలలుకంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 835 పోస్టులను భర్తీచేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఈ పోస్టులను సొంతం చేసుకోవచ్చు. టెన్త్ పాసై […] -
Realme Neo 7 SE: టాప్ క్లాస్ ఫీచర్లతో.. 7000mAh బ్యాటరీతో రియల్మీ కొత్త స్మార్ట్ ఫోన్..
Realme తన ఫ్లాగ్షిప్ కిల్లర్ ఫోన్లతో మంచి మార్కెట్‌ను సంపాదించుకుంది. అదిరిపోయే ఫీచర్లతో రియల్ మీ కొత్త స్మార్ట్ ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా మరో ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఏకంగా 7000mAh బ్యాటరీతో న్యూ స్మార్ట్ ఫోన్ ను తీసుకొచ్చింది. Realme Neo 7 SE స్మార్ట్‌ఫోన్ చైనాలో లాంచ్ అయింది. ఈ మొబైల్ నాలుగు వేరియంట్లలో రిలీజ్ అయ్యింది. రియల్మీ నియో సిరీస్‌లోని ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8400-మాక్స్ చిప్సెట్, […] -
Ducati DesertX Discovery: మార్కెట్లోకి డుకాటీ డెసర్ట్ఎక్స్ డిస్కవరీ బైక్.. ధర తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
అడ్వెంచర్ బైక్ లవర్స్ కు కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ కొత్త బైక్ డుకాటీ డెసర్ట్ఎక్స్ డిస్కవరీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్ఫుల్, స్టైలిష్ అడ్వెంచర్ బైక్‌గా యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను కంపెనీ శక్తివంతమైన ఇంజిన్, క్రేజీ ఫీచర్లతో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. డుకాటీ డెసర్ట్ఎక్స్ డిస్కవరీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.78 లక్షల […] -
Health Tips: ఫ్రిడ్జ్‌లో ఈ ఆహార పదార్థాలను పెడుతున్నారా?.. ఏం జరుగుతుందో తెలుసా?
ఫ్రిడ్జ్ ల వినియోగం ఎక్కువైపోయింది. ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కోసం ఫ్రిడ్జ్ లను ఉపయోగిస్తున్నారు. పాలు, పండ్లు, కూరగాయలు, కూల్ డ్రింక్స్ వంటి వాటిని ఫ్రిడ్జ్ ల్లో పెడుతున్నారు. అయితే ఫ్రిడ్జ్ లో పలు రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేయడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని అంటున్నారు నిపుణులు. అంతే కాదు వాటి అసలు గుణాన్ని కోల్పోతాయని వైద్యులు సూచిస్తున్నారు. మరి మీరు కూడా ఫ్రిడ్జ్ లో ఈ ఆహార పదార్థాలను […] -
Kerala: వెంజరమూడి హత్య కేసులో వెలుగులోకి వస్తున్న సంచలన విషయాలు.. కారణాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
కేరళలో ఓ ప్రేమోన్మాది ప్రియురాలితో సహా ఆమె కుటుంబ సభ్యులను అంతమొందించిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కత్తితో దాడి చేసి ఆరుమందిని పొట్టనబెట్టుకున్నాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన తిరువనంతపురం వెంజరమూడిలో చోటుచేసుకుంది. అయితే ఈ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆఫాన్ అనే యువకుడు ఆ కారణాలతోనే ప్రియురాలి కుటుంబాన్ని హతమార్చాడని […] -
Boat Ultima Prime, Ember Smartwatches: ప్రీమియం లుక్‌తో.. మార్కెట్లోకి బోట్ కొత్త వాచ్‌లు.. ధర తక్కువే!
స్మార్ట్‌వాచ్‌లు ఫిట్నెస్ ట్రాకింగ్, నోటిఫికేషన్లు, హెల్త్ మానిటరింగ్ వంటి ఎన్నో అధునాతన ఫీచర్లతో అందుబాటులోకి వస్తున్నాయి. స్మార్ట్ వాచ్ లు ట్రెండీగా మారాయి. లుక్ కోసం కూడా ఏజ్ తో సంబంధం లేకుండా స్మార్ట్ వాచ్ లను యూజ్ చేస్తున్నారు. తాజాగా స్మార్ట్ వాచ్ లవర్స్ కు మరో రెండు కొత్త స్మార్ట్ వాచ్ లు అందుబాటులోకి వచ్చాయి. టెక్ బ్రాండ్ బోట్ కంపెనీ అల్టిమా ప్రైమ్, అల్టిమా ఎంబర్ స్మార్ట్‌వాచ్‌లను విడుదల చేసింది. ప్రీమియం లుక్ […] -
Maha Shivaratri 2025: మహాశివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఎలాంటి వారు చేయకూడదు?
మహా శివరాత్రి వేళ శైవ క్షేత్రాలు వేడుకలకు ముస్తాబవుతున్నాయి. హిందువుల ముఖ్యపండగల్లో మహాశివరాత్రి ఒకటి. శివయ్య భక్తులు పరమ శివున్ని భక్తి శ్రద్ధలతో కొలిచేందుకు రెడీ అవుతున్నారు. శివుడికి ప్రీతికరమైన మహాశివరాత్రి నాడు అభిషేకాలు, ఉపవాసాలు, జాగరణ చేస్తారు. శివనామస్మరణతో తమ భక్తిని చాటుకుంటారు. కోరిన కోర్కెలు తీర్చి, బాధలు తొలగించే శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు శివ పూజలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి వేళ చాలా మంది ఉపవాసాలు, జాగారాలు చేస్తుంటారు. అయితే ఉపవాసం చేస్తే ఆరోగ్యానికి మంచి […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?