-
Mahakumbh Mela 2025: ఐడియా అదిరిపోలా.. కుంభమేళాలో డిజిటల్ స్నానం.. రూ. 1100 చెల్లిస్తే చాలు..
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రపంచాన్ని ఆకర్షి్స్తోంది. కనీవిని ఎరుగని రీతిలో ప్రపంచనలుమూలల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఇప్పటికే కోట్లాదిమంది పవిత్రస్నానాలు ఆచరించారు. మరో నాలుగు రోజులలో మహాకుంభమేళా ముగియనుంది. అయితే ఈ సారి జరుగుతున్న కుంభమేలా 144 ఏళ్లకు వచ్చే ఆధ్యాత్మిక కార్యక్రమం కావడంతో ఇందులో పాల్గొనాలని, త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించాలని చాలా మంది భావిస్తున్నారు. Also Read:Home Ministry: […] -
Jio Recharge Plan: 28 రోజుల వ్యాలిడిటీతో చౌకైన జియో ప్లాన్ ఇదే..
జియో తన పోర్ట్‌ఫోలియోలో వివిధ రకాల ప్రీపెయిడ్ ప్లాన్లను అందిస్తుంది. యూజర్లకు చౌక ధరలోనే అదిరిపోయే బెనిఫిట్స్ తో ప్లాన్స్ ను అందిస్తోంది. తక్కువ ధరకే డాటా, అన్ లిమిటెడ్ కాల్స్, జియో సినిమాకి ఫ్రీ యాక్సెస్ ను కూడా అందిస్తోంది. అయితే 28 రోజుల వ్యాలిడిటీతో జియో అందిస్తున్న ప్లాన్ యూజర్లకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఈ ప్లాన్‌లో వినియోగదారులకు డేటా, SMS, కాలింగ్ వంటి అనేక ప్రయోజనాలు పొందొచ్చు. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటంటే? […] -
Prime Minister Internship Scheme: కేంద్రం స్కీమ్.. నెలకు రూ. 5 వేలు పొందే ఛాన్స్.. ఇలా అప్లై చేసుకోండి
దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతోంది. పట్టభద్రులైన అందరికి ఉద్యోగావకాశాలు కల్పించడం ఏ ప్రభుత్వానికి సాధ్యమయ్యే పనికాదు. కానీ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్స్, లోన్స్ అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రధాన మంత్రి ఇంటర్న్‌షిప్ స్కీమ్ ను ప్రవేశపెట్టింది. దేశంలోని టాప్ కంపెనీల్లో యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది. తాజాగా మరోసారి యువత నుంచి దరఖాస్తులు కోరుతోంది. […] -
Health Tips: జీవిత కాలం ఆరోగ్యంగా ఉండడానికి.. రోజుకి ఒకటి అరటిపండు తింటే చాలు
ఆపిల్ తో పోలిస్తే అరటి పండ్ల ధరలు చాలా తక్కువ. కానీ, ప్రయోజనాల్లో మాత్రం ఆపిల్ కి గట్టిపోటినిస్తుంది. అరటి పండ్లను పోషకాల పవర్ హౌజ్ గా చెప్పుకుంటాం. అరటిపండు పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడతారు. ఇది ఏడాది పొడవునా మార్కెట్లో లభిస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, […] -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇకపై యూపీఐ ద్వారా డబ్బులు విత్ డ్రా!
పీఎఫ్ ఖాతాదారులకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గుడ్ న్యూస్ అందించింది. పీఎఫ్ డబ్బులను ఈజీగా విత్ డ్రా చేసుకునేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోది. త్వరలోనే యూపీఐ ద్వారా పీఎఫ్ డబ్బులను విత్ డ్రా చేసుకునే సిస్టమ్ ను మూడు నెలల్లో తీసుకురానున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇది అమల్లోకి వస్తే ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలో జమ చేసిన డబ్బులను యూపీఐ ద్వారా విత్ డ్రా చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఈపీఎఫ్ఓ ఖాతాదారులు తమ […] -
RRB GroupD Recruitment: రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ దరఖాస్తు గడువు పొడిగింపు.. ఇప్పుడే అప్లై చేసుకోండి
రైల్వే జాబ్ కోసం ట్రై చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇటీవల రైల్వేలో 32,438 గ్రూప్డి జాబ్స్ భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు ఫిబ్రవరి 22తో గడువు ముగియనున్నది. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు పొడిగించింది. మార్చి 1 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే అప్లై చేసుకోండి. పదో తరగతి అర్హతతోనే రైల్వే జాబ్ సాధించే ఛాన్స్ మిస్ […] -
Motorola Razr 60 Ultra: సూపర్ ఫీచర్లతో మోటరోలా కొత్త ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో మార్కెట్ లోకి
స్మార్ట్ ఫోన్ లవర్స్ ఫోల్డబుల్ ఫోన్ల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంపెనీలు ఫ్లిప్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన ఫోల్డబుల్ ఫోన్ల శ్రేణిని విస్తరించడానికి సన్నాహాలు చేస్తోంది. Motorola Razr+ (2025) / Razr 60 Ultra కొంతకాలం నుంచి ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. మోటరోలా తన తదుపరి ఫోల్డబుల్ ఫ్లిప్ ఫోన్ – మోటరోలా రేజర్ 60 అల్ట్రాపై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ దీని […] -
HDFC Bank: బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. రేపు యూపీఐ సేవలు బంద్
డిజిటల్ చెల్లింపులు అందుబాటులోకి వచ్చాక చేతిలో నగదు ఉంచుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏ సమయంలోనైనా ఆన్ లైన్ ద్వారా పేమెంట్ చేసుకునే సౌకర్యం ఉండడంతో అంతా ఈ విధానానికే అలవాటుపడిపోయారు. ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. కాగా రేపు ఆ బ్యాంక్ ఖాతాదారులకు యూపీఐ సేవలు నిలిచిపోనున్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు దిగ్గజ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ సిస్టమ్ మెయిన్ టెనెన్స్ చేపడుతున్నట్లు వెల్లడించింది. దీంతో […] -
Union Bank : బ్యాంక్ జాబ్ కావాలా?.. 2691 పోస్టులు రెడీ.. ఇక వద్దన్నా జాబ్
బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారికి ఇదే మంచి ఛాన్స్. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. బ్యాంక్ జాబ్ కావాలనుకునే వారు ఈ పోస్టులను అస్సలు వదలకండి. ఇటీవల బ్యాంక్ ఆఫ్ బరోడా 4 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇప్పుడు యూనియన్ బ్యాంక్ నిరుద్యోగులకు తీపి కబురును అందించింది. దేశ వ్యాప్తంగా ఉన్న శాఖల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. బ్యాంక్ జాబ్ […] -
PAK vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీలో బోణీ కొట్టిన న్యూజిలాండ్.. చిత్తుగా ఓడిన పాక్
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీకి తెరలేచింది. నేడు ఫిబ్రవరి 19న పాకిస్తాన్, న్యూజీలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరిగింది. కరాచీలోని నేషనల్ స్టేడియం వేదికగా ఇరు జట్లు గెలుపు కోసం పోటీపడ్డాయి. తొలి మ్యాచ్ లో న్యూజీలాండ్ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ ను చిత్తుగా ఓడించిన న్యూజీలాండ్ ఛాంపియన్ ట్రోఫీలో ఖాతా తెరిచింది. 60 పరుగుల తేడాతో పాక్ పై కివీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో భాగంగా ముందుగా టాస్ […]
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?