ఐఫోన్ వినియోగదారులు తమ ఫోన్ బ్యాటరీ హెల్త్ సులభంగా తనిఖీ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ప్రతి ఐఫోన్లో అంతర్నిర్మితంగా ఉంటుంది. దీని వలన ఫోన్ బ్యాటరీ ఎప్పుడు మార్చాలో సులభంగా గుర్తించవచ్చు. కొన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లు ఇప్పుడు ఈ ఫీచర్ను అందిస్తున్నాయి. కానీ చాలా మంది ఆండ్రాయిడ్ వినియోగదారులకు ఇప్పటికీ అలాంటి ఫీచర్ అందుబాటులో లేదు. అయితే, ప్రత్యేకమైన యాప్ను ఉపయోగించడం వల్ల మీ ఫోన్ బ్యాటరీ హెల్త్ చెక్ చేయొచ్చు. Also Read:Palanadu News: చనిపోయి […]
కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. రైల్వే, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి వాటిల్లో వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీకానున్నాయి. ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. వాటిల్లో రైల్వే అప్రెంటిస్ రెక్రూట్మెంట్, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ రిక్రూట్మెంట్, జాతీయ దర్యాప్తు సంస్థలో నియామకాలకు త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనున్నది. మరికొన్ని రోజులే అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. జాబ్ సాధించి లైఫ్ లో స్థిరపడాలనుకునే వారు […]
దీపావళి వేళ వ్యాపార చరిత్రలో సరికొత్త రికార్డ్ నమోదైంది. పండగ సీజన్ లో దేశంలో రూ.6.05 లక్షల కోట్ల సేల్స్ నమోదయ్యాయి. దేశంలోని రాష్ట్ర రాజధానులు, టైర్-2, టైర్-3 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 60 ప్రధాన పంపిణీ కేంద్రాలలో, CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన సర్వే ఆధారంగా, “డిటైల్డ్ దీపావళి పండుగ అమ్మకాలు 2025” పై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఒక పరిశోధన నివేదికను విడుదల చేసింది. నివేదిక […]
పాకిస్తాన్- దక్షిణాఫ్రికా మధ్య రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి మ్యాచ్ రావల్పిండిలోని రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. దక్షిణాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్లో మహారాజ్ 102 పరుగులకు ఏడు వికెట్లు పడగొట్టాడు, ఫలితంగా పాకిస్తాన్ 333 పరుగులకు ఆలౌట్ అయింది. కేశవ్ మహారాజ్ అద్భుతమైన బౌలింగ్ కొత్త రికార్డులను సృష్టించింది. పాకిస్తాన్ గడ్డపై దక్షిణాఫ్రికా బౌలర్ చేసిన అత్యంత అద్భుతమైన టెస్ట్ ప్రదర్శన ఇది. అక్టోబర్ […]
పండగ వేళ చాలా మంది కొత్త వెహికల్ కొనాలని భావిస్తుంటారు. బైకులు, కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇదే సమయంలో ఆటోమొబైల్ కంపెనీలు ఆఫర్ల వర్షం కురిపిస్తుంటాయి. దీంతో పండగ సీజన్ లో వాహనాల సేల్స్ రాకెట్ లా దూసుకెళ్తుంటాయి. ఈ క్రమంలో ఆటోమొబైల్ దిగ్గజం టాటామోటార్స్ పండగ సీజన్ లో అదరగొట్టింది. కేవలం 30 రోజుల్లోనే ఆటో పరిశ్రమలో కీలక మైలురాయిని సాధించింది. ఈ సమయంలో 100,000 కంటే ఎక్కువ వాహనాలను డెలివరీ చేయడం ద్వారా […]
ఎలక్ట్రిక్ స్కూటర్ల వినియోగం పెరుగుతోంది. ఆఫీసులకు వెళ్లడానికి, సుదూర ప్రాంతాలకు ప్రయాణించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లను వినియోగిస్తు్న్నారు. డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉండడంతో మహిళలు, యువతులు ఈవీల వైపు మొగ్గుచూపుతున్నారు. ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ పెరుగుతున్నాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలుండడం వల్ల పెట్రోల్ వాహనాలకు డిమాండ్ తగ్గుతోంది. మరి మీరు కూడా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనాలనుకుంటున్నారా? అయితే రూ. 1 లక్ష కంటే తక్కువ […]
కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు శాలరీలు టైమ్ కు ఇవ్వడానికి సైతం వెనకాడుతుంటాయి. నెలంతా పనిచేసి శాలరీ ఎప్పుడొస్తుందో అని ఉద్యోగులు ఎదురుచూస్తుంటారు. శాలరీ గురించి అడిగినా సరైన సమాధానం చెప్పరు. ఇక ఇంక్రిమెంట్స్ సంగతి దేవుడెరుగు.. వచ్చే జీతం టైమ్ కు వస్తే చాలు అని అనకుంటుంటారు. అయితే ఓ సంస్థ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. సంస్థ ఉన్నతికి కృషి చేస్తున్న తమ ఉద్యోగులకు శాలరీలే కాకుండా పండగ వేళ కార్లను బహుమతిగా ఇస్తూ […]
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ గడువు ముగిసింది. చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆర్వో కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ మధ్యాహ్నం 3 గంటల వరకు వచ్చిన అభ్యర్థులను అధికారులు లోనికి అనుమతించారు. ఆర్వో కార్యాలయం కాంపౌండ్ లో భారీగా క్యూ కట్టారు స్వతంత్ర అభ్యర్థులు. సుమారు వందకు పైగా స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేసినట్లు సమాచారం. Also Read:Renu Desai […]
బ్రాండెడ్ ఫోన్ కోసం చూస్తున్నారా? కానీ ధర మాత్రం తక్కువగా ఉండాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ 5జీ ఫోన్ పై ఓ లుక్కేయండి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో సామ్ సంగ్ మొబైల్ పై క్రేజీ డీల్ అందుబాటులో ఉంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ సమయంలో సామ్ సంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్ఫోన్ చాలా తక్కువ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ ఇప్పుడు సేల్ సమయంలో కేవలం రూ. […]
దీపావళి పండగ రోజు టపాకాయలు కాల్చి ఎంజాయ్ చేస్తుంటారు. పెద్దవాళ్లు కూడా చిన్న పిల్లల్లా మారి బాణసంచా కాలుస్తుంటారు. ఇక చిన్న పిల్లల సంగతి చెప్పాల్సిన పనిలేదు. తల్లిదండ్రులను బ్రతిమిలాడుకుని మరి టపాసులు కొనుక్కొచ్చుకుని కాలుస్తుంటారు. అయితే ఈ బాణసంచా కాల్చే సమయంలో అజాగ్రత్తగా ఉండడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. చేతిలో పేలడం, కళ్లల్లో పడడంతో గాయాలపాలవుతున్నారు. ఏటా దీపాల పండుగ రోజున టపాసులు కాల్చే సమయంలో ఆనందాలతో పాటు విషాదాలూ జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి […]