మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్పై భారీ తగ్గింపు లభిస్తోంది. మోటరోలా రేజర్ 60 స్మార్ట్ఫోన్ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో రూ. 10,000 తక్కువకు లభిస్తుంది. కంపెనీ ఈ ఫోన్ను భారత్ లో రూ. 49,999 కు విడుదల చేసింది. ఇప్పుడు, ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్లో రూ. 39,999 కు లభిస్తుంది. మోటరోలా ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్, Razr 60, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో రూ. 10,000 తగ్గింపుతో అందుబాటులో ఉంది. అదనంగా, మీరు మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్చ్సేంజ్ చేసుకుంటే […]
మరికాసేపట్లో పెళ్లి. ఇళ్లంతా సందడి వాతావరణం నెలకొంది. పెళ్లికి వచ్చిన బంధువులు సంగీత్ లో పాల్గొని ఆనందంగా గడుపుతున్నారు. కానీ ఇక్కడే విది వింతనాటకం ఆడింది. పెళ్లికూతురు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లాలోని బర్గాడి గ్రామంలో జరిగిన విషాద సంఘటన మొత్తం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచెత్తింది. వధువు పూజ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గుండెపోటుతో మరణించినట్లు ప్రకటించారు. Also […]
కారులో ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే చాలా మంది సొంత కారు ఉండాలని కోరుకుంటుంటారు. తక్కువ బడ్జెట్ లో, మంచి మైలేజీని అందించే కార్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఆటో మొబైల్ కంపెనీలు అద్భుతమైన ఫీచర్లతో సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఫ్యామిలీ కోసం 7 సీట్ల కారు కావాలనుకుంటే బెస్ట్ కార్లు అందుబాటులో ఉన్నాయి. రూ. 10 లక్షల లోపు ధరలో నచ్చిన కారును కొనుగోలు చేయొచ్చు. భారతదేశంలో 7 సీట్ల […]
బైకులు నిత్యావసర వస్తువులుగా మారిపోయాయి. బైకులు, స్కూటర్లను తెగ వాడేస్తుంటారు. భారత్ టూవీలర్ వినియోగంలో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ ను కలిగి ఉంది. కాగా 100cc బైక్లకు అత్యంత డిమాండ్ ఉంది. ఈ బైకులు ఆర్థికంగా మాత్రమే కాకుండా మైలేజ్, నిర్వహణ, విశ్వసనీయత పరంగా కూడా అద్భుతమైనవి. పనికి వెళ్లినా లేదా కళాశాలకు వెళ్లినా, ఈ బైక్లు రోజువారీ ప్రయాణాలకు సరైనవి. అద్భుతమైన పనితీరు, మైలేజ్ రెండింటినీ అందించే టాప్ ఐదు పాపులర్ బైక్ల గురించి ఇప్పుడు […]
నకిలీ పైలట్ లైసెన్స్ కుంభకోణం తర్వాత ఐదేళ్ల పాటు నిషేధించబడిన పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (PIA) శనివారం యునైటెడ్ కింగ్డమ్ (UK) కు తన విమానాలను తిరిగి ప్రారంభించింది. “జూలై 2020 తర్వాత ఇస్లామాబాద్ నుండి మాంచెస్టర్కు మొదటి విమానం 284 మంది ప్రయాణికులతో బయలుదేరింది” అని PIA ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ మంత్రి ఖవాజా ముహమ్మద్ ఆసిఫ్ కూడా విమానంలో ప్రయాణించారు. Also Read:Student: మద్యం షాపు వద్ద స్కూల్ యూనిఫాంలో ఉన్న బాలికలు.. […]
మధ్యప్రదేశ్ లోని మండలా జిల్లాలోని నైన్పూర్లోని ఒక కాంపోజిట్ లిక్కర్ దుకాణంలో పాఠశాల విద్యార్థినులకు మద్యం అమ్ముతున్న కేసు వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన వీడియో విస్తృతంగా వైరల్ కావడంతో, అధికార యంత్రాంగం వెంటనే చర్యలు చేపట్టింది. శుక్రవారం సాయంత్రం, అధికార యంత్రాంగం, ఎక్సైజ్ శాఖ అధికారులు సంబంధిత మద్యం దుకాణానం వద్దకు చేరుకున్నారు. Also Read:Kurnool Bus Fire Accident: పోలీసుల కీలక ప్రకటన.. వీడిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీ! అధికారులు దుకాణంలోని పత్రాలు, […]
USలోని సౌత్ ఫ్లోరిడా విశ్వవిద్యాలయం (USF) పరిశోధకులు విపత్తుల సమయంలో ప్రాణాలను కాపాడే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ సాంకేతికత కృత్రిమ మేధస్సు (AI), రోబోట్లపై ఆధారపడి పనిచేస్తుంది. దీని సహాయంతో, అత్యవసర పరిస్థితుల్లో వాయిస్ లేకుండా సందేశాలను పంపవచ్చు. USF బెల్లిని కాలేజ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, కంప్యూటింగ్లోని విద్యార్థులు, ప్రొఫెసర్లు ఒక ప్రత్యేకమైన టెక్నాలజీపై కలిసి పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టును ‘యూనిఫైడ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ’ అంటారు. ఈ పని RARE (రియాలిటీ, […]
ఈ రోజుల్లో దాదాపు అందరు బ్యాంక్ అకౌంట్ లను కలిగి ఉంటున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు, శాలరీల కోసం, వ్యాపారం కోసం ఇలా రకరకాల అకౌంటర్లను ఓపెన్ చేస్తుంటారు. అయితే చాలా మందికి సేవింగ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ ఖాతాలపై వచ్చే వడ్డీ చాలా తక్కువ, కానీ అవి అనేక ప్రయోజనాలను అందిస్తాయి. చాలా బ్యాంకులు పొదుపు ఖాతాదారులకు ఆటో-స్వీప్ సేవలను అందిస్తున్నాయి. దీని వలన కస్టమర్లు ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగానే వారి పొదుపు […]
ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ శనివారం తన పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ అయిన రిలయన్స్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్, ఫేస్బుక్ భారతీయ శాఖతో జాయింట్ వెంచర్లో రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్ (REIL) అనే కొత్త కంపెనీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం, బిలియనీర్ ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రారంభించిన AI వెంచర్లో ఫేస్బుక్ 30 శాతం వాటాను కలిగి ఉంటుంది. రిలయన్స్ ఎంటర్ప్రైజ్ ఇంటెలిజెన్స్ లిమిటెడ్లో రిలయన్స్ 70 శాతం […]
పదో తరగతి పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కానిస్టేబుల్ అయ్యే అవకాశాన్ని వదులుకోకండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ను స్పోర్ట్స్ కోటా కింద నిర్వహిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియ ద్వారా మొత్తం 391 కానిస్టేబుల్ (GD) పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి, అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ […]