-
Nagar Kurnool: నేటి నుంచి సలేశ్వరం జాతర ప్రారంభం..
నేటి నుంచి నల్లమల చెంచుల ఆరాధ్య దైవం సలేశ్వరం జాతర ప్రారంభం కానుంది. మూడు రోజులపాటు జాతర కొనసాగనున్నది. తెలుగు రాష్ట్రాల తోపాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు, యాత్రికులు హాజరుకానున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో దట్టమైన లోయ గుహలో వెలసిన లింగమయ్య దర్శనం పూర్వజన్మసుకృతంగా భావిస్తారు. అటవీ శాఖ ఆంక్షలతో తెలంగాణ అమర్నాథ్ యాత్ర జరగనున్నది. Also Read:US: న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి సలేశ్వరం జాతరకు అధికారులు […] -
US: న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో కూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి
అమెరికాలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని హడ్సన్ నదిలో హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు మరణించారు. న్యూయార్క్ నగర మేయర్ ఈ సమాచారాన్ని మీడియాకు తెలిపారు. మృతుల్లో స్పెయిన్‌కు చెందిన పైలట్, ఒక కుటుంబం ఉన్నారు. బెల్ 206L-4 లాంగ్రేంజర్ IV హెలికాప్టర్ మాన్‌హట్టన్ నుంచి బయలుదేరి, స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చుట్టుముట్టి, హడ్సన్ నది వెంబడి ఉత్తరం వైపు జార్జ్ వాషింగ్టన్ వంతెన వైపు వెళ్లింది. Also Read:What’s Today: […] -
Tahawwur Rana: ఉగ్రవాది తహవూర్ రాణాకు ఎన్ఐఏ 18 రోజుల కస్టడీ
ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవూర్ రాణాను భారత్ కు తీసుకువచ్చిన తర్వాత గురువారం పాటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు రాణాను 18 రోజుల NIA కస్టడీకి అప్పగించింది. ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి తహవ్వూర్ రాణాను NIA కస్టడీలోకి తీసుకుంది. ఈ కస్టడీలో భాగంగా 26/11 ఉగ్రవాద దాడి వెనుక ఉన్న మొత్తం కుట్రను వెలికితీసేందుకు అతన్ని వివరంగా ప్రశ్నించనున్నారు. అమెరికా నుంచి భారత్ కు తరలించిన […] -
Chamala Kiran Kumar Reddy: మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు..
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. “మీరు పడగొట్టిన రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి నిలబెట్టిండు.. తెలంగాణలో మీకుటుంబమే నిలబడింది.. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ పరిస్థితి ఏంటో ఆయనకే తెలియదు.. మామకు వారసుడు అని పగటి కలలు కంటుండు.. బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ సందర్భంగా నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పెట్టిన పోస్టర్లలో హరీష్ రావు ఫొటో లేదు.. 2009 లోనే హరీష్ రావు కన్న కల […] -
Ampere Reo 80: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ ధర.. సూపర్ ఫీచర్లు
ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీలకు డిమాండ్ పెరగడంతో ఎలక్ట్రిక్ టూవీర్ తయారీ కంపెనీలు సూపర్ ఫీచర్స్ తో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ కొత్త ఆంపియర్ రియో 80 EV స్కూటర్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. దీన్ని నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్, RC అవసరం లేదు. ఎందుకంటే ఇది లో స్పీడ్ స్కూటర్ […] -
CM Revanth Reddy: ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది.. నా బ్రాండ్ ఇదే..
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. కొందరు తీసుకున్న నిర్ణయాలే చరిత్రలో నిలిచి పోతాయి.. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా.. పీవీ సంస్కరణలు గుర్తించాల్సిందే.. అధికారులకు విజ్ఞప్తి.. మేము విధివిధానాలు సృష్టిస్తాం.. దాన్ని అమలు చేయాల్సింది మీరు.. నా బ్రాండ్ యంగ్ ఇండియా.. యంగ్ ఇండియా యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం.. ఒక్కొక్కరికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది.. నా బ్రాండ్ యంగ్ ఇండియా అని తెలిపారు. Also […] -
ABS Bikes: బడ్జెట్ ధరలో ఏబీఎస్ ఫీచర్ తో వస్తున్న బైకులు ఇవే..
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక వాహనాల్లో సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత పెరిగింది. ఆటో మొబైల్ కంపెనీలు బైకులు, కార్లలో లేటెస్ట్ సెక్యూరిటీ ఫీచర్లను అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో బైకులను కొనుగోలు చేసేటప్పుడు, ప్రజలు మైలేజ్ లేదా స్టైల్‌ను మాత్రమే కాకుండా, భద్రతా ఫీచర్లపై కూడా దృష్టి పెడుతున్నారు. ఈ రోజుల్లో బైకుల్లో అనేక రకాల భద్రతా లక్షణాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) వంటి టెక్నాలజీ. గతంలో ఇది ఖరీదైన బైక్‌లలో మాత్రమే […] -
Hyderabad: బీహెచ్ఈఎల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు…
క్రికెట్ బెట్టింగ్ పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా బీహెచ్ఈఎల్లో క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టయ్యింది. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తోంది ఓ ముఠా. వాట్సప్ కాల్స్ ఆధారంగా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ బృందం బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇంటిపై దాడి చేసింది. పఠాన్ చెరువుకు చెందిన చిరంజీవి, కృష్ణ ను రెడ్ హ్యాండెడ్ గా ఎస్ఓటీ టీం పట్టుకుంది. ఆర్గనైజర్ పరారీలో ఉన్నట్లు […] -
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. అక్క, అన్న పై దాడి చేసిన తమ్ముడు.. అక్క మృతి
క్షణికావేశంలో దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆస్తుల కోసం కన్నతల్లిదండ్రులు, తోబుట్టువులుపై కూడా దాడులకు పాల్పడుతున్నారు. ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువైపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. హైదరాబాద్ పాతబస్తీ చాదర్ ఘాట్ లో దారుణం వెలుగుచూసింది. అక్క, అన్న పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు ఓ తమ్ముడు. ఈ దాడిలో సోదరుడికి తీవ్ర గాయాలు కాగా అక్క ప్రాణాలు కోల్పోయింది. లక్ష్మిని ఆమె సోదరుడు మదన్ బాబు కత్తితో దాడిచేసి చంపేశాడు. గాయపడిన సోదరుడిని […] -
Gold Rate Today: ఆల్ టైమ్ రికార్డ్.. రూ. 2,940 పెరిగిన తులం గోల్డ్ ధర
బంగారం ధరలు వరుసగా రెండోరోజు ఆకాశాన్నంటాయి. గోల్డ్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నేడు మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తులం బంగారంపై ఏకంగా రూ.2,940 పెరిగింది. పెరిగిన ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,338, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,560 […]
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..